Begin typing your search above and press return to search.

బర్త్ డే పార్టీల్లో చెత్త థీమ్ లు కూడా..

By:  Tupaki Desk   |   7 Dec 2016 10:30 PM GMT
బర్త్ డే పార్టీల్లో చెత్త థీమ్ లు కూడా..
X
ఆ మధ్యన బాలీవుడ్ లో జరిగిన ఒక పార్టీకి ఏకంగా హీరోయిన్లు మరియు ఇతర పేజ్ 3 సెలబ్రిటీలు అందరూ పిక్కలు కనిపించేలా స్కర్టులు వేసుకుని వచ్చారు. ఒకవేళ ఆ పార్టీకి రావడానికి ''హాట్ తైస్'' అంటూ ఏదన్నా థీమ్ వంటిది ఉందేమో అంటూ అందరూ అప్పట్లో తెగ చర్చించుకున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి రూమర్లే బయటకు వచ్చాయి.

మొన్ననే ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బర్తడే పార్టీ జరిగింది. విశేషం ఏంటంటే.. ఈపార్టీకి వచ్చిన కొందరు సీనియర్ హీరోయిన్లు తప్పించి.. అందరూ క్లీవేజ్ అందాలను బీభత్సంగా ఆరబోశారు. లో కట్ బట్టల్లో తమ యద అందాలను భారీ చూపించడానికి భామలందరూ ఇష్టపడ్డారు. ప్రక్కన తమ మొగుళ్లు ఉన్నా.. ప్రియుళ్లు ఉన్నా.. అలాగే క్లీవేజ్ ప్రదర్శన చేసేటంత ఒంపుసొంపులు ఉన్నా లేకపోయినా కూడా.. భామలందరూ క్లీవేజ్ షో తో చెలరేగిపోయారు. చివరకు ప్రెగ్నెంట్ హీరోయిన్లు కూడా క్లీవేజ్ చూపించడం పిచ్చెత్తించింది.

నిజానికి ఈ పార్టీకి బ్లాక్ అండ్ గోల్డ్ అనే కలర్ థీమ్ తో పాటు.. అమ్మాయిలకు మాత్రం క్లీవేజ్ క్వీన్ అనే థీమ్ ను పెట్టారట. అందుకే భామలందరూ ఇలా రెచ్చిపోయారని టాక్ వినిపిస్తోంది. ఇవేం థీమ్ పార్టీలో తెలియదు కాని.. అసలు వింటుంటేనే మతిపోతోంది కదూ. బర్తడే పార్టీకి ఇలాంటి చెత్త థీమ్స్ ఏంటండీ బాబూ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/