Begin typing your search above and press return to search.
అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ పోటీ!
By: Tupaki Desk | 2 Feb 2022 4:30 AM GMTఅల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ పోటీపడుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనించిన ఇండస్ట్రీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నారు. అయితే ఈ రెండు కుటుంబాలకు బిజినెస్ పరంగా మాస్టార్ మైండ్ అల్లు అరవింద్ పెద్ద దిక్కుగా నిలిచారు. మెగా క్యాంపస్ లో ఏది జరిగినా దాని వెనక అల్లు అరవింద్ హ్యాండ్ వుండాల్సిందే. అంతలా ఆయనపై ముద్ర పడిపోయింది. బన్నీవాసుతో గీతా ఆర్ట్స్ 2 స్టార్ట్ చేశాక రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీని ప్రారంభించారు.
మెగా, అల్లు ఫ్యామిలీలో పిల్లలుగా వున్నప్పుడు ప్రతీ విషయంలో అల్లు అరవింద్ ప్రమేయం తప్పనిసరిగా వుండేది కానీ తరం మారుతున్న కొద్దీ ఎవరి కుంపటి వారిది కావడంతో ఆయన ప్రధాన్యం తగ్గుతూ వస్తోంది. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో యుంగ్ ప్రొడ్యూసర్, బన్నీ స్నేహితుడు బన్నీవాసుతో కలిసి మిమిమమ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాలు మాత్రమే చేస్తున్నారు.
దీంతో ఎవరి బిజినెస్ వారిది అన్నట్టుగా మారింది. ఇక అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు. అందులో బన్నీ స్టార్ హీరోగా కొనసాగుతుంటే పెద్ద కుమారుడు బాబీ రీసెంట్ గా నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. ఆయన తొలిసారి నిర్మాతగా మారి వరుణ్ తేజ్ తో `గని` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక చిన్నవాడైన అల్లు శిరీష్ సినిమాలు చేస్తూనే ముంబైలో వుంటూ బిజినెస్ లు చూసుకుంటున్నాడు. ఓ పక్క బన్నీ వాసుతో సినిమాలు నిర్మిస్తూనే అల్లు అరవింద్ `ఆహా` ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు.
ఓవరాల్ గా పరిశీలిస్తే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ బిజినెస్ పరంగా పోటీ ఇవ్వలేకపోతోందని అని స్పష్టమవుతోంది. ఇదిలా వుంటే కొత్త కొత్త బిజినెస్ లలోకి చిరంజీవి తనయుడు రామ్ చరణ్, కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజ ఎంట్రీ ఇచ్చేశారు. సుష్మిత కొంత ప్రొడక్షన్ కంపనీని స్టార్ట్ చేసి ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఇక శ్రీజ తన అన్నయ్య రామ్ చరణ్ కు అండగా నిలుస్తూ బ్రాండ్ లకు సంబంధించిన విషయాలు చూసుకుంటోంది.
దీంతో మెగా ఫ్యామిలీ వారసులు.. అల్లు ఫ్యామిలీతో పోటీపడుతున్నారని, ఎలాగైనా వారిని అధిగమించాలని ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. సుష్మిత ఇటీవల నిర్మించిన `సేనా పతి`కి మంచి ప్రశంసలతో పాటు మంచి సక్సెస్ కూడా దక్కడం గమనార్హం. రామ్ చరణ్ ప్రస్తుతం నిర్మించిన `ఆచార్య` త్వరలో రిలీజ కాబోతోంది.