Begin typing your search above and press return to search.
900 ఆర్టిస్టులున్న TMTAU రగడ ఏంటి?
By: Tupaki Desk | 23 Nov 2021 12:30 AM GMTదాదాపు 950 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) రగడ గురించి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో నువ్వా నేనా? అంటూ గొడవలకు దిగారు. ఇప్పుడు ఇంచుమించు అదే సంఖ్యలో అంటే సుమారు 900 మంది చిన్నా చితకా ఆర్టిస్టులకు సభ్యత్వం ఉన్న టీవీ మూవీ ఆర్టిస్టుల సంఘం టీఎంటీఏయు లోనూ ఎన్నికల వేళ ఇదే తీరుగా రగడ కొనసాగుతోంది. ఈనెల 27న (ఆదివారం) ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ప్రస్తుత కమిటీ ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కమిటీ తాజాగా కమీషన్ కి వివరణ ఇచ్చింది. చిట్టా పద్దులన్నీ పరిశీలిస్తే చాలా సంగతులే తేలాయి.
యునియన్..పుస్తకాలు,..రికార్డులు,.. రసీదు పుస్తకాల..నకలు.. కాపీలు,..పరిశీలించిన పిదప,.. ఈ క్రింద పేర్కొనబడిన అంశాలను
మీ దృష్టికి తెస్తున్నాం అంటూ అధ్యక్షడు 30 ఇయర్స్ పృథ్వీ అలాగే కార్యవర్గ సభ్యులు సైదులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం యూసఫ్ గూడ(హైదరాబాద్) పరిసరాల్లో టీఎంటీఏయు ఆఫీస్ ఉంది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు.
చిట్టా పద్దుల వివరాలివీ..
1.యూనియన్ నేమ్ బోర్డ్ నిమిత్తం ఖర్చు చేసిన..₹ 2,500/- బోర్డ్ ను యూనియన్ కు సదరు శ్రీ సైదులు గారు అప్పగించలేదు..
2.రెంట్ అడ్వాన్స్ కింద ఇచ్చిన ఖర్చు చూపిన వరుస సంఖ్య 13 ప్రకారం ₹ 50,000/- లను తరువాతి నెలసరి వాయిదాలలో రెంట్ కింద జమ చేయగా ఇంకా ₹ 19,000/- యూనియన్ కి లెక్క చెప్పవలసి ఉన్నది.
3.ఆఫీస్..చిల్లర ఖర్చుల క్రింద వరుస సంఖ్య 15 నుంచి 19 వరకు చూపబడిన ₹ 7,000/- ఆమోదయోగ్యం కాదు.
4. 18/11/2019 తేదీన ఫలహారాల క్రింద చూపిన ఖర్చు
₹ 5,000/- ఆమోదయోగ్యం కాదు.
5. వరుస సంఖ్య 75 క్రింద ఫంక్షన్ హాల్ కొరకు ఇచ్చినట్టు చూపిన ఖర్చు ₹ 13,500/- సర్వసభ్య సమావేశం జరగని కారణంగా ఆ మొత్తం యూనియన్ ఖాతా లో జమ చేయబడలేదు.
6. వరుస సంఖ్య 37 లో ANNUAL RETURNS క్రింద చూపబడిన ఖర్చు ₹4,500/- సదరు శ్రీ సైదులు గారు సరైన రసీదుల చూపని కారణంగా ఆమోదయోగ్యం కాదు.
7.వరుస సంఖ్య 16 తేదీ 17.01.2021 లో చూపిన ఖర్చు
₹ 21,575/- కు సదరు శ్రీ సైదులు గారు సరైన వివరణ ఇవ్వలేదు.
8.వరుస సంఖ్య 24 ₹ 10,500/- "SITUATION ROOM" తేదీ 11.06.2021న చూపబడిన ఖర్చుకు సంబంధించిన వివరాలు సదరు శ్రీ సైదులు గారు వివరణ చెప్పలేకపోయారు.
9.వరుస సంఖ్య 26 తేదీ 06.07.2021 క్రింద చూపబడిన ఖర్చు ₹ 20,900/- లేదాలో ₹4,900/-కు సదరు శ్రీ సైదులు గారు సరైన వివరణ ఇవ్వలేదు.
10. వరుస సంఖ్య 27 క్రింద చూపబడిన ₹ 1,485/- బిల్ పుస్తకాల నిమిత్తం చేసిన ఖర్చు చూపారు కానీ పుస్తకాలు లేవు.
11.వరుస సంఖ్య 35 క్రింద చూపబడిన ₹ 8,000/- ఆడిటర్ ఫీజు చూపారు కానీ, సదరు శ్రీ సైదులు గారు సర్వసభ్య సమావేశం లో సభ్యులకు అందచేసిన ఆడిట్ రిపోర్టులు ఉండవలసిన ఫార్మాట్ ప్రకారం సరైన పద్ధతిలో లేవు మరియు ఒక పేజీ బ్యాంక్ స్టేట్మెంటు, ఒక పేజీ ముగింపు స్టేట్మెంట్ కాపీలు జోడించడం జరిగింది.
12. వరుస సంఖ్య 43 ఆఫీస్ అసిస్టెంట్ జీతం ₹7,000/- నుంచి ఒక్కసారి ₹10,000/- పెంచిన దానికి అప్పటి కార్యవర్గ సభ్యుల అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా సదరు శ్రీ సైదులు గారు తనకు తానుగా నిర్ణయించారు.
13. సర్వసభ్య సమావేశంలో సభ్యులకు భోజనాల నిమిత్తం చూపబడిన ₹ 50,000/- కు సంబంధించి సదరు శ్రీ సైదులు గారు రసీదులు, వివరణ ఇవ్వలేదు.
14. రసీదు సంఖ్య 1034 శ్రీ సీతారాం గారి నుండి కొత్త సభ్యత్వం క్రింద ఇచ్చిన ₹ 5,000/- లను సదరు శ్రీ సైదులు గారు తన నివేదికలో చూపలేదు.
15. రసీదు సంఖ్య 1531 సభ్యత్వ రుసుము క్రింద శ్రీ అజయ్ గారు ఇచ్చిన ₹ 5,000/- సదరు శ్రీ సైదులు గారు తన నివేదిక లో చూపలేదు.
16. శ్రీ సైదులు గారు 09.11.2021న యూనియన్ ఆఫీస్ లో మా కమిటీ ముందు కూర్చుని కమిటీ అడిగిన పిమ్మట ఇచ్చిన ఖర్చుల నివేదిక లో ₹6,300/- జెరాక్స్ నిమిత్తం ఖర్చు అని చూపడం అసంబద్ధం, అసమంజసం, ఆమోదయోగ్యం కాదు.
ప్రత్యేక వివరణ...
A) 10.11.2021 న యూనియన్ ఆఫీస్ లో మా సభ్యుల నిశిత పరిశీలనలో జమా ఖర్చులలో చూపిన తేడాలపై వివరణ అడిగిన తరువాత సదరు శ్రీ సైదులు గారు తేడాను అంగీకరించి ₹9,500/- 12.11.2021 నాడు యూనియన్ యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిసింది.
B) రసీదు సంఖ్య 1001 నుండి 1100 మరియు,1501 నుండి 1536 వరకు అనగా 26.08.2019 నుండి 15.09.2021 వరకు నూతన సభ్యత్వ రుసుము కింద
వసూలు చేసిన ₹ 9,63,300/- లను సదరు శ్రీ సైదులు గారు వారి వద్దనే ఉంచుకోవడం గమనార్హం..
C). సర్వ సభ్య సమావేశం 24.10.2021 న జరిగింది. ఆరోజు శ్రీ సైదులు గారు ఇచ్చిన నివేదిక లో చూపబడిన జమా
₹ 9,63,300/- లో ₹ 6,64,831/- కి మాత్రమే ఖర్చు పెట్టినట్టు లెక్క చూపారు. ఇంకా ₹ 2,86,069/- వారి వద్ద మిగిలి ఉన్న మొత్తానికి లెక్క చూపవలసి ఉన్నది.
D). సభ్యులు ఎన్నో సార్లు అభ్యర్ధించిన మీదట మాత్రమే సదరు శ్రీ సైదులు గారు
₹ 2,86,069/- లో ₹2,40,000/- 30.10.2021న యూనియన్ ఆఫీస్ లో రాత్రి సుమారు 11 గంటల సమయం లో వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఆశాగారు, ఇతర సభ్యుల సమక్షంలో సదరు శ్రీ సైదులు గారు వారికి నగదు అందజేయడం జరిగింది.
E). ఇక 2,86,069/-లో మిగిలిన ₹46,069 లో అనేక మార్లు సభ్యులు అడిగిన మీదటనే, 10.11.2021 నాడు మధ్యాన్నం సుమారు 3 గంటల ప్రాంతం లో శ్రీ సైదులు గారు అంగీకరించి యూనియన్ ఆఫీస్ లో ₹36,570/- కి ఖర్చుల వివరాల నివేదిక ఇచ్చి మిగిలిన ₹ 9,499/- గాను ₹ 9,500/- యూనియన్ యొక్క బ్యాంక్ ఖాతాలో 12.11.2021న జమ చేసినట్టు గ్రూపులో రసీదు పెట్టారు.
F). పైన తెలుపబడింది విధంగా మా నిశిత పరిశీలనలో ఇంకా తన వద్దనే శ్రీ సైదులు గారు ఉంచుకొన్న ₹ 93,010/- కు వివరణ ఇచ్చి జమ చేయడమో లేక లెక్క చెప్పవలసి ఉన్నది.
G). పైన పేర్కొన్న విధంగా మా సభ్యుల నిశిత పరిశీలన అనంతరం, శ్రీ సైదులు గారు తమ విధులను నిర్వర్తించడం లో,.. క్రమశిక్షణ లేకుండా, ఆశ్రద్ధతో, అలసత్వంతో, .. జవాబుదారీతనం లేకుండా,.. మన యూనియన్ బైలాస్ కు వ్యతిరేకంగా,.. గౌరవ లేబర్ కమిషనర్ గారి డైరెక్టీవ్స్ కి విరుద్ధంగా వ్యవహరించారని గమనించడం జరిగింది. ఇది మీ దృష్టికి TMTAU సభ్యులఅందరి దృష్టి కి తీసుకురావడం జరిగింది.