Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ ఇంట్లో.. పది మందికి కరోనా!
By: Tupaki Desk | 20 May 2021 4:30 AM GMTమొదటి వేవ్ లో సెలబ్రిటీస్, రిచ్ పర్సన్స్ చాలా వరకు సేఫ్ గా ఉన్నారు. ఎక్కువగా ఇంట్లోనే ఉండడం ద్వారా కరోనాను అడ్డుకున్నారు. అయితే.. ఈ సారి మాత్రం వారూవీరనే తేడాలేకుండాపోయింది. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఓ హీరోయిన్ ఇంట్లో ఏకంగా పది మందికి వైరస్ వ్యాపించిందట!
తెలుగులో గల్ఫ్, యురేకా, అధినేత్రి, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో నటించిన బ్యూటీ డింపుల్ హయతి.. రాబోతున్న రవితేజ ఖిలాడీలో కూడా నటించింది. అయితే.. ఈ బ్యూటీ ఇంట్లో వాళ్లందరినీ కరోనా చుట్టేసిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్‌చేసి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో తాను తనవారి వెంట లేకపోవడం బాధగా ఉందని చెబుతోంది. ఈ అమ్మడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. కొన్ని రోజుల క్రితం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాతా తమిళనాడులో లాక్ డౌన్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొనసాగుతోంది. దీంతో.. నగరంలో స్ట్రక్ అయిపోయింది డింపుల్.
తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని చెప్పిన హీరోయిన్.. వారిలో పది మందిని మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ల తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. వారికి దూరంగా ఉండి.. వారి ఆరోగ్య పరిస్థితిని తలుచుకుంటే.. తీవ్ర ఆవేదన కలుగుతోందని చెబుతోంది.