Begin typing your search above and press return to search.
#డబు రత్నానీ ఫోటోషూట్: బికినీలో మలైకా కూల్ కూల్!
By: Tupaki Desk | 21 March 2021 7:49 AM GMTమలైకా అరోరా రెగ్యులర్ ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసిందే. తాజాగా మరో లేటెస్ట్ పోస్ట్ తో సమ్మర్ సీజన్ రాకను ప్రకటించారు. ఎవ్వర్ లేటెస్ట్ డబు రత్నానీ ఫోటోషూట్ ఇది. సముద్ర పరిసరాల్లో ఈత కొలనులో స్విమ్సూట్ లో మలైకా ఇచ్చిన ఆ ఫోజు అంతర్జాలంలో క్షణాల్లో వైరల్ అయ్యింది.
`సమ్మర్ ఈజ్ హియర్` అనే క్యాప్షన్ తో మలైకా ఈ ఫోటోని షేర్ చేయగా అది యువతరంలోకి దూసుకెళ్లింది. మలైకా ప్రియుడు అర్జున్ అత్త మహీప్ కపూర్ వ్యాఖ్యల విభాగంలో ఈ ఫోటోని హార్ట్ ఎమోజీలతో ఛీర్ చేయడం ఆసక్తికరం. ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో ఇది ఒక శాంపిల్ ఫోటో మాత్రమే.
ఇంతకుముందే మలైకా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేయగా...అది ఇంటర్నెట్ లో సునామీ వేగంతో వైరల్ అయ్యింది. మలైకా తన వ్యాయామశాల నుంచి యోగా సెషన్స్ నుంచి నిరంతరం వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తుండగా.. అవన్నీ అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి.
గత వారం ముంబైలోని తన సోదరి అమృత అరోరా ఇంట్లో స్నేహితురాలు కరీనా కపూర్ తో కలిసి బ్రంచ్ కు హాజరైన మలైకా.. కరీనా రెండవ కొడుకుతో కొంత సమయం స్పెండ్ చేశారు. సైఫీనా కొత్త ఇంటిని సందర్శించి అక్కడినుంచి తిరిగి వెళ్లారు.
మరోవైపు అర్జున్ కపూర్ తో మలైకా అనుబంధం గురించి బాలీవుడ్ లో నిరంతరం డిబేట్ నడుస్తోంది. ఈ జంట 2019 లో తమ బంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించి ఇప్పుడే ఎలాంటి ప్రణాళికలు లేవు అని అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసినదే. తాను అర్జున్ తో ఇలానే హ్యాపీగా ఉన్నానని మలైకా వెల్లడించారు.