Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ..!
By: Tupaki Desk | 8 May 2021 7:30 AM GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ దక్షా నగర్కర్.. ఇప్పుడు తెలుగు కుర్రకారుకు మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకటి. అయితే అందరూ హీరోయిన్స్ లాగే దక్షా కూడా సినిమా అవకాశం రాగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ సినిమాల సెలక్షన్స్ విషయంలో మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. నిజానికి అమ్మడి అందానికి అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయట. కానీ ఆవేశపడకుండా తన కెరీర్ కు ఉపయోగపడే సినిమాలే ఎంచుకుంటుంది. అయితే పాతికేళ్ల వయ్యారి 2015లో హోరాహోరి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. అంటే 19ఏళ్లకే అమ్మడు హీరోయిన్ అయిపోయింది. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన హోరాహోరి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.
కానీ అంతకుముందే ఏకే రావు పీకే రావు అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ పోషించింది. ఫస్ట్ సినిమా ప్లాప్ కావడంతో సెకండ్ సినిమాకు కాస్త టైం తీసుకొని హుషారు సినిమా చేసింది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మంచి హిట్ అవ్వడంతో అమ్మడికి అవకాశాలు బాగానే క్యూ కట్టాయట. కానీ అన్ని కాదని తనకు నచ్చిన, తనకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలే ఓకే చేస్తుంది. ఈ ఏడాది దక్షా నటించిన జాంబిరెడ్డి సినిమా థియేటర్లలో విడుదలైంది. హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. నిజానికి జాంబిరెడ్డి సినిమాలో దక్షా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది. అయితే ఈ సినిమాలో అమ్మడు హీరోయిన్ కాకపోయినా.. హీరో స్నేహితురాలిగా నటించింది కాబట్టి సినిమా స్క్రీన్ టైం అంతా దక్షా కనిపిస్తుంది.
అయితే దక్షా మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంది. అలాగే ఎల్లప్పుడూ మినిమం గ్యారంటీ స్కిన్ షో చేస్తుంటుంది. ఎందుకంటే దక్షా అందాలను చూసి పిచ్చెక్కిపోయే కుర్రకారు లక్షల్లో ఉన్నారు. దక్షా చాలా బోల్డ్. అందుకే గ్లామర్ షో చేయడంలో వెనకడుగు వేయదట. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలో దక్షా నిజంగానే మతులు పోగొడుతుందని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్ గా మారేందుకు దక్షాలో అన్ని సమపాళ్ళలో ఉన్నాయంటూ ఫ్యాన్స్, నేటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో వయ్యారి బోల్డ్ అందాలను కెమెరా ముందు పరిచి వేడెక్కిస్తోంది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.