Begin typing your search above and press return to search.
డేంజరస్ బ్యూటీ రెడ్ హాట్
By: Tupaki Desk | 19 July 2021 7:41 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ముద్దుగుమ్మ నైనా గంగూలీ. వంగవీటి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా తెలుగు లో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. హిందీలో ఈమె చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. తెలుగులో జోహార్ సినిమా తో మళ్లీ ప్రయత్నించింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఈమె పాత్రకు కూడా గుర్తింపు లభించింది. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమా తో ఈమె వార్తల్లో నిలిచింది.
ఆ సినిమా విడుదల విషయం పక్కన పెడితే పోస్టర్ తోనే వర్మ ఈమె ను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిపాడు. ముద్దుగుమ్మ కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ మొదలు అయ్యింది. డేంజరస్ సినిమాలో మరో ముద్దుగుమ్మతో ఈమె రొమాన్స్ చేస్తూ కనిపించి మరీ ఇంత బోల్డ్ ఏంటీ అమ్మడు అన్నట్లుగా నటించింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ డేంజరస్ బ్యూటీ ఇలా రెడ్ హాట్ లో కనిపించి మరోసారి అందరి దృష్టిని తన వైపుకు మరల్చుకుంది.
మినీ స్కర్ట్ వేసుకుని.. క్లీ వేజ్ షో చేస్తూ నడుము మరియు నాభి అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ హొయలు పోతూ ఫొటోలకు ఫోజు ఇచ్చిన ఈ అమ్మడు పిచ్చెక్కిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంను వర్మ ఎక్కడ పట్టాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ నటిగా మారడం ఖాయం అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నైనా గంగూలీ ఈ హాట్ ఫొటోలు నెటిజన్స్ కు మత్తెక్తిస్తుంది.