Begin typing your search above and press return to search.
చిరులా చేయాలని కోరుకుంటారు -దాసరి
By: Tupaki Desk | 7 Jan 2017 2:38 PM GMT''ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జనసందోహం ఉంటుంది. ఒక ఖైదీ ఒక పసివాడి ప్రాణం ఒక ఘరానా మొగుడు.. ఇలా అద్భుతమైన ఫంక్షన్లన్నీ గుంటూరులోనే జరిగాయ్. కాకపోతే 8 సంవత్సరాల తిరిగి ఒక సూపర్ స్టార్ సినిమాల్లోకి రావడం అనేది ఇదే మొదటి సారి..'' అంటూ
''ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి చిరంజీవి వస్తున్నాడు.. డ్యాన్సులు చేస్తాడా? ఫైట్లు చేస్తాడా? అంటూ అనుమానాలు వ్యక్తపరిచిన అందిరికీ.. ఇప్పుడు కళ్ళు చెదిరిపోయేలా మళ్ళీ అదే పాత ఖైదీ చిరంజీవిలా కనిపించేశాడు'. రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ కూడా చిరంజీవికి సరిపోరు. ఒక పాటలో ఆ రేంజులో కుమ్మేశాడు చిరంజీవి. ఇప్పుడు ఇండస్ర్టీని షేక్ చేస్తున్న హీరోలందరూ కూడా ఈ సినిమా చూస్తే చిరంజీవిలా మేం డ్యాన్సులు చేయాలని కోరుకుంటారు. ఇంటర్వెల్ ఫైట్ చూసి.. ధియేటర్లో నుండి బయటకొచ్చి.. చిరంజీవి ఇరగదీశాడురా అంటారు'' అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు దాసరి నారాయణరావు.
''చిరంజీవి సినిమాల్లో మీరు కేవలం ఫైట్లు.. డ్యాన్సులు.. డైలాగులు ఉంటే చాలని అనుకుంటారు. కాని చిరంజీవి మాత్రం ఇప్పుడు రైతు సమస్యలను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోని పరిస్థితుల్లో.. ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. ఈ సినిమాలో హీరోగా వస్తున్నాడు. ఇక ఎంతోమందిని నిర్మాతలుగా చేసిన చిరంజీవి.. ఈ సినిమాతో రామ్ చరణ్ తేజను నిర్మాతగా మార్చడం తనకు ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/