Begin typing your search above and press return to search.
పూరి మేధో మథనం? పస్తుతం ఏం చేస్తున్నట్లు!
By: Tupaki Desk | 13 Oct 2022 3:30 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇప్పుడేం చేస్తున్నట్లు? చేతిలో హీరోల్లేరు? డేట్లు ఇవ్వాలనుకున్న హీరోలంతా వేర్వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అలాగని పూరి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలెవరు దిగొచ్చి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. టైర్ -2 హీరోలతోనే సినిమా చేసే ఛాన్స్ ఉంది. వాళ్లు కూడా ముందు కమిట్ మెంట్లను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
అటు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' కూడా మధ్యలోనే ఆగిపోయింది. అందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఖుషీ తో బిజీ అయిపోయాడు. అతనికొచ్చిన ఇబ్బందేం లేదిక్కడ? పూరి ఏం చేస్తున్నాడు? అన్నదే ఇప్పుడు ఇండస్ర్టీ సహా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ముంబై ప్లాట్ ని కూడా వెకేట్ చేసినట్లు తెలుస్తోంది. లైగర్ సక్సెస్ అయి ఉంటే కథ వేరేఆ ఉండేది. కానీ పూరి ఊహించనిది జరిగింది.
ఇప్పుడా పరిస్థితి నుంచి బయటపడి పడిలేచిన కెరటంలా ఎగసి పడాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో పూరి వాట్ నెక్స్ట్ అనేదానికి సరైన బధులు దొరకడం లేదు. ప్రస్తుతం పూరి హైదరాబాద్ లో నే ఉంటున్నారు. జయాపజాలు ఆయనకు కొత్తం కాదు కాబట్టి ఇలాంటి ఒత్తిళ్లు ఆయనకు కొత్తేం కాదు. పడిని ప్రతీసారి తారాజువ్వలా పైకి లేవడం ఆయనకు బాగా అలవాటైన పని కూడా.
కాబట్టి పూరి ఒత్తిడిలో ఉన్నాడు...గందరగోళానికి గురవ్తున్నాడు..ఏం చేయాలో పాలుపోవడం లాంటి వంకాయ మాటలు అనవసరం అన్నది అభిమనుల మాటగా అనుకున్నా? అతనికి అందరిలాంటి ఎమోషన్సే ఉన్నాయి. అవును పూరి సక్సెస్ లేక ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఓ సందర్భంలో రామ్ చరణ్ మాటల్ని బట్టి అర్ధమైంది.
హిట్ చూసి మూడేళ్లు అవుతుందని పూరి ..చరణ్ వద్ద అనగానే మెగా పవర్ స్టార్ కాస్త ఓదార్చిన సన్నివేశం అతనిలో కనిపించింది. చరణ్ ని హీరోగా లాంచ్ చేసింది పూరి కాబట్టి ఆ చనవుతో చరణ్ వద్ద తన బాధని వ్యక్త పరిచే ప్రయత్నం చేసాడు. మరి తాజా పరిస్థితుల్లో డ్యాషింగ్ డైరెక్టర్ కి అవకాశం ఎవరు కల్పిస్తారు అన్నది చూడాలి.
ఇంట్లో తనయుడు ఆకాష్ పూరి ఉన్నాడు. కానీ ఆ యంగ్ హీరో కూడా సక్సెస్ ల్లో లేడు . ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. అలాగని ఇప్పుడు ఆకాష్ ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి బయట నిర్మాతలు ముందుకొస్తారా? అన్నది మరో సందేహం. పూరి కనెక్స్ట్ రంగంలోకి దిగుదామన్నా ఉన్నదంతా లైగర్ పైనే ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు. అలాగని మరీ చిన్న ప్రొడక్షన్ హాస్ ల్లో సినిమాలు చేయలేరు. అంతకు మించి హీరోల పరంగా కిందకు దిగలేరు. ఇలా రకరకాల ఇబ్బందులు పూరి మనసును తొలిచేస్తున్నాయన్నది వాస్తవంగా కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.