Begin typing your search above and press return to search.
ఛాన్స్ కోసం ఆ హీరో కూతుర్ని కమిట్ కావాలన్నారట
By: Tupaki Desk | 2 March 2020 4:28 AM GMTమీటూ ఉద్యమం తర్వాత పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున దుమారం రేగటం.. పలువురి గురించి ఆరోపణలు తెర మీదకు రావటం.. పలు వివాదాలు తలెత్తటం తెలిసిందే. అన్ని రంగాల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నా..గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగానికి సంబంధించిన లైంగిక వేధింపుల విషయాలే వార్తలుగా మారాయి. అందరూ కాకున్నా కొందరు మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి.. తమకు ఎదురైన వేధింపుల అంశంపై ఓపెన్ అయ్యారు.ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ హీరో కమ్ రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ సంచలన అంశాల్ని బయట పెట్టారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని ఇన్ డీసెంట్ ప్రపోజల్స్ పెట్టటాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ.. తన తండ్రి గురించి.. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసినప్పటికీ తనకు పలువురు నిర్మాలత నుంచి సెక్సువల్ ఫేవర్ అడిగే ధైర్యం చేశారని చెప్పారు. ఇలాంటి వాటిని తాను రిజెక్ట్ చేశానని ఆమె చెప్పారు.
ఈ కారణంతోనే ఇండస్ట్రీ లో తన కెరీర్ ప్రారంభం కావటం ఆలస్యమైందన్నారు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి నో చెప్పాలని.. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. చెప్పేందుకు మాటలు బాగానే ఉంటాయి. ఇన్ని చెప్పిన వరలక్ష్మీ తనను వేధించిన వారి గురించి.. తనను సెక్సువల్ ఫేవర్స్ కోరిన కామాంధుల గురించిన వివరాలు ఎందుకు చెప్పనట్లు?
అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న వరలక్ష్మీ లాంటోళ్లే అంతగా ఆచి తూచి అడుగులు వేస్తే.. ఎలాంటి అండ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే వారు మీటూ దరిద్రాలకు చెక్ చెప్పే ఛాన్స్ ఉందా? అన్నది అసలు ప్రశ్న. ఏమైనా ఒక ప్రముఖ నటుడి కుమార్తెను సైతం కమిట్ కావాలని కోరిన వైనం చూస్తే.. సినిమా ఇండస్ట్రీ లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పక తప్పదు.