Begin typing your search above and press return to search.
బ్యూటీలు బిజినెస్ చేస్తారట
By: Tupaki Desk | 6 Nov 2017 6:55 AM GMTసాదారణంగా సినిమా ఇండస్ట్రీలలో ప్రముఖులు స్నేహబందంతో మెలాగడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా తారలు ఎంత స్పెషల్ ఉంటారో అందరికి తెలుసు. ఫ్యాషన్ ప్రపంచంలో ఏ తేడాలు లేకుండా స్టార్ హోదాని పక్కనపెట్టి అప్పుడపుడు పార్టీలు కూడా చేసుకుంటారు. ఈ తరహా వాతావరణం ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తోంది.
అయితే ఎవరు ఎలా ఉన్నా కూడా హీరోయిన్స్ మాత్రం అంత క్లోజ్ గా ఉండరు అనే వాదన ఒకటి గట్టిగా ఉంది. వారు ఎక్కువ రోజులు కలిసి ఉండరని కూడా అంటుంటారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ప్రాణ స్నేహితుల కంటే ఎక్కువ అయిపోయారు. ఎక్కువగా వీరు బయటి ప్రపంచానికి మేము క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోరు గాని వారు మాత్రం ఒకరిని ఒకరు వీడిపోలేని రిలేషన్ తో ఉంటున్నారు. వారు ఎవరో కాదు దీపికా పదుకొనె - ఆలియా భట్. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోయిన్స్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ఎక్కడ పార్టీలు జరిగినా ఇద్దరు కలిసి రావాల్సిందే.
అయితే వీరిద్దరు ఇప్పుడు కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించిన బిజినెస్ ని చాలా కాస్ట్లీ గా మొదలు పెట్టనున్నారట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇక వీరు బిజినెస్ మొదలుపెడితే ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వారే పెద్ద సెలబ్రెటీలు కాబట్టి ఈజీగా ప్రమోషన్స్ వారే చేసుకివచ్చని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.