Begin typing your search above and press return to search.
ఎక్స్ క్యూజ్ మీ దీపికా .. ఇది మీరేనా?
By: Tupaki Desk | 22 Jan 2022 3:10 PM GMTబాలీవుడ్ స్టైల్ ఐకన్ గా ఇప్పటికీ చెరగని ముద్ వేస్తోంది దీపిక పదుకొనే. మ్యారీడ్ బ్యూటీ అయినా ఆల్వేస్ సంథింగ్ స్పెషల్ అని నిరూపిస్తోంది. తాజా రెడ్ హాట్ లుక్ అందుకు ప్రూఫ్ గా నిలుస్తోంది. నవతరం దూసుకొస్తున్నా ఈ మ్యారీడ్ బ్యూటీ ముందు నిలబడడం అంత వీజీ కాదని ప్రూవ్ అవుతోంది.
దీపికా పదుకొణె తన తదుపరి విడుదలైన OTT స్పెషల్ గెహ్రైయాన్ ట్రైలర్ లాంచ్ కోసం అసైన్ మెంట్ ను అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె రెడ్ కార్పెట్ ను ప్రో లాగా చూపించగలిగే లుక్ లో కనిపించింది. వర్చువల్ లాంచ్ లో తన ఫ్యాషన్ గేమ్ నుండి వేడెక్కించే ఫ్యాక్టర్ ను తగ్గేదే లేదని నిరూపించింది. దీపిక తన ఫ్యాషన్స్ కి సంబంధించిన హాట్ హాట్ చిత్రాలతో ఫ్యాన్స్ ని పలకరించింది. సోషల్ మీడియాల్లో మరోసారి తుఫాన్ మొదలైంది.
షాలీనా నథాని స్టైల్ లో దీపిక కళ్లు చెదిరే మిలో మారియా రెడ్ డ్రెస్ ను ఎంచుకుంది. ఫాక్స్ లెదర్ డ్రెస్ లో క్రాస్-క్రాస్ హాల్టర్ నెక్ ని కలిగి ఉంది. ముందు భాగంలో ఉన్న పీకాబూ ప్రభావం తగినంతగా అందాన్ని ఎలివేట్ చేస్తోంది. బాడీకాన్ దుస్తులు దీపికకు గ్లోవ్ లాగా కుదిరాయి. ఈ దుస్తులు ప్రకాశవంతమైన ఎరుపు రంగు అందమైన నెక్ లైన్ తో ఆకర్షిస్తున్నాయి. మేకప్ కోహ్ల్-రిమ్డ్ కళ్ళు.. ఫ్లీక్ ఐలైనర్, మాస్కరా-లాడెన్ కనురెప్పలు, .. సూక్ష్మమైన గోధుమ రంగు ఐషాడో.. నిండుగా ఉన్న కనుబొమ్మలు,.. ఒకరకంగా ఈ లుక్ చాలా బోల్డ్ గా ఉంది. నిజానికి ఆమె ముఖాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆమె బోల్డ్ బ్రౌన్ పెదవులు అని అంగీకరించాలి.
ఇంతకుముందు ఓ ఈవెంట్లో కోర్ట్నీ కర్దాషియాన్ కూడా అదే రెడ్ లెదర్ డ్రెస్ లో కనిపించింది. మిలో మారియా క్రిస్-క్రాస్ హాల్టర్ నెక్ లైన్ తో కనిపించింది. తన బెస్ట్ ని ఇచ్చింది కర్ధాషియన్.
గెహ్రైయన్ నటి వలె.. కోర్ట్నీ కూడా తన దుస్తులను హైలైట్ చేస్తూనే అందాల్ని ఆవిష్కరించింది. కోర్ట్నీ పోకర్ స్ట్రెయిట్ మిడిల్-పార్టెడ్ హెయిర్ తో ఆమె ముఖాన్ని అందంగా ఆవిష్కరించింది.
దీపికా పదుకొణె బోల్డ్ మేకప్ లుక్ కోసం కాకుండా.. కీపింగ్ అప్ విత్ ది కర్దాషియాన్స్ స్టార్ న్యూడ్ మేకప్ ప్యాలెట్ తో వైవిధ్యం కనిపించింది. . ఆమె కనుబొమ్మలు.. కోహ్ల్-రిమ్డ్ కళ్ళు, .. మాస్కరాతో నిండిన కనురెప్పలు సూక్ష్మమైన స్మోకీ ఐ లుక్ .. పింక్ బ్లష్ డాష్ కలిగి ఉంది. ఆమె న్యూడ్ లిప్ షేడ్ ని ఎంచుకుంది. బ్రౌన్ లిప్ లైనర్ తో తన పెదాలను మరింత టోన్డ్ చేసింది. ఓవరాల్ గా దీపిక లుక్ కర్ధాషియన్ లుక్ తో ఇంచుమించు సరితూగింది. కానీ దీపిక ఇంకా బ్రైట్ గా కనిపించింది. ఇకపోతే ఈ సరికొత్త లుక్ చూశాక.. ఎక్స్ క్యూజ్ మీ మీరు దీపిక యేనా? అంటూ ప్రశ్నించాడో వీరాభిమాని. ఎక్స్ క్యూజ్ మీ దీపికా యు ఆర్ అన్ రియల్! ఇది మీరేనా? అంటూ కూడా ప్రశ్నించాడు.