Begin typing your search above and press return to search.
దీపిక బికినీ దెబ్బకి కోటి దాటేశాయ్
By: Tupaki Desk | 1 May 2017 5:30 PM GMTరాబ్తా అంటూ బాలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. టాలీవుడ్ మూవీ.. రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మగధీరకు కాపీలా కనిపిస్తున్న ఈ సినిమాలో.. దీపికా పదుకొనే ఓ సాంగ్ లో నటిస్తోందనే విషయం గతంలోనే చెప్పుకున్నాం. రీసెంట్ గా ఆ సాంగ్ కు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
రెండు నిమిషాలకు పైగా పాటను యూట్యూబ్ లో విడుదల చేయగా.. ఈ సాంగ్ మూడు రోజుల్లోనే సెన్సేషన్స్ సృష్టిస్తోంది. ఐటెం సాంగ్ అని ప్రచారం జరిగిన ఈ పాట.. మెలోడీ కావడం విశేషం. పైగా టైటిల్ సాంగ్ కూడా. వీటన్నిటి కంటే స్పెషల్ ఏంటంటే.. మంచి బీట్ తో సాగే మెలోడీలో.. దీపికా పదుకొనే బికినీ టైపు డ్రెస్ వేసుకుని తెగ ఎక్స్ పోజ్ చేసేసింది. డ్రెస్ పై భాగంలో బోలెడన్ని విండోస్ ను పెట్టేసి క్లీవేజ్ షోకులు చూపించిన దీపిక.. నడుం కింద నుంచి పొడుగాటి కట్స్ తో పాదాల వరకు అందాలను కూడా విరజిమ్మింది.
బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపిక ఈ రేంజ్ ఎక్స్ పోజింగ్ చేయడంతో.. అప్పుడే ఏకంగా 1.3 కోట్ల మందికి పైగా ఈ సాంగ్ ప్రోమోకు వ్యూస్ వచ్చేశాయి. ఎంఎస్ ధోనీ మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. మహేష్ తో 1నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనోన్.. రాబ్తా చిత్రంలో హీరో హీరోయిన్స్. జూన్ 9న రిలీజ్ కానున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/