Begin typing your search above and press return to search.
ఇండియన్ ఫ్యాన్స్ దాహం తీరిందమ్మోయ్
By: Tupaki Desk | 18 Oct 2016 11:48 AM GMTమన సినిమా లవర్స్ ఉన్నారే.. ఒక పట్టాన దేనికీ శాటిస్ఫై అవ్వరు. అదిగోండి వాణి కపూర్ విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ బేఫికర్ అంటే మనోళ్ళేమో ప్లాస్టిక్ సర్జరీ అంటుంటారు. అదే పంథాన ఆ మద్యన హాలీవుడ్ మూవీ ట్రైలర్ వస్తే.. అబ్బే బాలేదు అనేశారు. ఆ ట్రైలర్లో అబ్బురపరిచే ఎఫెక్టులు ఉన్నప్పటికీ.. దీపిక పదుకొనె ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో చేస్తోంది కాబట్టి.. ఆమె లేని ట్రైలర్ మాకు నచ్చలేదు అన్నారు అభిమానులు.
అందుకే ఇప్పుడు దీపికే హీరో అనిపించే రీతిలో ఒక కొత్త ట్రైలర్ ను కట్ చేసి రిలీజ్ చేశారు. పైగా ఈ ట్రైలర్ ను ఏకంగా ఇంగ్లీష్ - హిందీ - తెలుగు అండ్ తమిళ్ బాషల్లో రిలీజ్ చేశారండోయ్. ఇంకేంటి.. అసలు ట్రైలర్ మొత్తం దీపికే కనిపిస్తోంది. ఒక చోట హాటుగా.. ఒక చోట నాటుగా.. ఒక చోట పెద్ద ఫైటర్ లా దీపిక రచ్చ చేసిందని ఆల్రెడీ ట్రైలర్ టాక్ లో చెప్పుకున్నాంగా. అయితే ఈ ట్రైలర్ మనోళ్ల దాహం తీర్చిందంట. ఎందుకంటే తెగ నచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ఇండియన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇది మరీ టూ మచ్ కదండీ.. ఎంత మన దీపిక చేస్తే మాత్రం ఏకంగా ట్రైలర్ లో కూడా ఆమె కనిపించాలి అంటూ హంగామా చేస్తామా!!
ఇకపోతే తెలుగు వర్షెన్ డబ్బింగ్ లో అయితే.. ఇంగ్లీషు ట్రైలర్ చివర్లో 'జస్ట్ ఇంప్రూవైజింగ్' అని చెప్పిన పదానికి ''టాప్ లేచిపోద్ది'' అనే పదంతో డబ్ చేశారు. ఈ మాట ఇప్పుడు మన తెలుగు లవర్స్ కు తెగ నచ్చేస్తోందట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/