Begin typing your search above and press return to search.
ఆభరణాల సొగసుతో అందాల దీపిక
By: Tupaki Desk | 15 Oct 2015 3:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పడుకొనే.. త్వరలో తమాషా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ భామ తాజాగా టాటా సంస్థకు చెందిన తనిష్క్ తో బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోషూట్ నిర్వహించారు రీసెంట్ గా.
డిజైనర్ వేర్ లెహంగా, సాంప్రదాయ నగు ధరించి.. కొంచెం క్లీవేజ్ షో చేస్తున్న దీపిక ఫోజులు సూబర్బ్ గా వచ్చాయి. ఓ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుని నీటిలో దీపాలు వదులుతున్న దీపికను చూస్తుంటే.. ఈమెను చేసుకోబోయేవాడు ఎవడో కానీ.. బాగా పెట్టిపుట్టాడు అనిపంచక మానదు. దివ్యం అనే స్పెషల్ కలెక్షన్ ఆర్నమెంట్స్ కోసం ఈ ఫొటోషూట్ నిర్వహించింది తనిష్క్.
ఆర్నమెంట్స్ కంటే దీపికానే స్పెషల్ కనిపిస్తోంది. ఆభరణాలు చూడాలో, దీపిక నడుము, అందాలు చూడాలో.. అర్ధం కాని పరిస్థితి. ఏమైతేనేం.. దీపిక మాత్రం అదుర్స్ అనిపించేసింది. ప్రస్తుతం ఈ భామ మాజీ లవర్ రణబీర్ కపూర్ తో కలిసి నటించిన తమాషా రిలీజ్ కి రెడీ అవుతుంటే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన బాజీరావ్ మస్తానీ.. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.