Begin typing your search above and press return to search.
మూడో రోజు కాస్త డల్లయిన దేవదాసులు..!
By: Tupaki Desk | 30 Sep 2018 9:30 AM GMTఅక్కినేని నాగార్జున - నాని ల మల్టిస్టారర్ 'దేవదాస్' మొన్న 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి రోజు ఏపీ - తెలంగాణలలో రూ. 4.67 కోట్ల షేర్ సాధించింది. రెండో రోజు ఏపీ - తెలంగాణాలలో రూ. 2.07 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి టోటల్ కలెక్షన్స్ ను రూ. 6.71 కోట్ల ఫిగర్ చేర్చింది.
మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ రూ.2.09 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే టోటల్ రూ.8.80 కోట్లకు చేరింది. శుక్రవారం కంటే శనివారం కలెక్షన్స్ కాస్త మెరుగయినట్టుగా కనిపిస్తున్నాయి గానీ ఫైనల్ టార్గెట్ ను బట్టి చూస్తే మాత్రం ఇవి నిరాశపరిచేవే. వీకెండ్ అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకుంటేనే సినిమా గట్టెక్కే అవకాశం ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 37.20 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి లో మొదటి వీకెండ్లోనే భారీగా వెనక్కు రాబట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో 'దేవదాస్' మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ను పరిశీలించండి. ఫిగర్స్ అన్నీ రూపాయలే.
నైజాం - 3.40 cr
ఉత్తరాంధ్ర - 1.17 cr
సీడెడ్ - 1.27 cr
గుంటూరు - 0.85 cr
ఈస్ట్ - 0.65 cr
వెస్ట్ - 0.48 cr
కృష్ణ -0.65 cr
నెల్లూరు - 0.33 cr
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణా టోటల్: రూ.8.80 cr