Begin typing your search above and press return to search.
దేవదాస్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే
By: Tupaki Desk | 1 Oct 2018 10:50 AM GMTఅక్కినేని నాగార్జున - నాని ల మల్టిస్టారర్ 'దేవదాస్' మొన్న 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 16.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. ఓవర్సీస్ లో మొదటి వీకెండ్ $800000 వసూలు చేసింది.
సహజంగా సోమవారం నుండే సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పరీక్ష ఎదురవుతుంది కానీ మంగళవారం నాడు గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే కావడం తో లాంగ్ వీకెండ్ ఎక్స్ టెండ్ అయింది కాబట్టి ఈ సినిమాకు సోమ.. మంగళ వారాలు కూడా ప్లస్సే.. రియల్ టెస్ట్ మాత్రం బుధవారం ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక వేళ వీక్ డేస్ లో కూడా జోరు కొనసాగించగలిగితే దేవదాస్ కు మరో వీకెండ్ కూడా వాడుకునే అడ్వాంటేజ్ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో 'దేవదాస్' మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ను పరిశీలించండి. ఫిగర్స్ అన్నీ రూపాయలే.
నైజాం - 4.45 cr
ఉత్తరాంధ్ర - 1.57 cr
సీడెడ్ - 1.75 cr
గుంటూరు - 1.13 cr
ఈస్ట్ - 0.84 cr
వెస్ట్ - 0.63 cr
కృష్ణ -0.92 cr
నెల్లూరు - 0.43 cr
ఎపీ+తెలంగాణా టోటల్: రూ.11.72 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 2.15 cr
ఓవర్సీస్: 2.90 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 16.77 cr