Begin typing your search above and press return to search.
నాగ్.. నాని కెరీర్ హైయెస్ట్ బిజినెస్ దేవదాస్
By: Tupaki Desk | 23 Sep 2018 4:21 PM GMTఅక్కినేని నాగార్జున - నాని కాంబినేషన్ లో తెరకెక్కిన 'దేవదాస్' సెప్టెంబర్ 27 న విడుదలకు సిద్దం అవుతోంది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ పై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సంగతేంటి?
నాగార్జున కెరీర్లోనూ.. నాని కెరీర్లో ను ఈ సినిమాకు జరిగిన బిజినెస్ హయ్యెస్ట్ అని సమాచారం. ఈ సినిమాను ఆంధ్రాలో మాత్రం నిర్మాత అమ్మకుండా ఓన్ రిలీజ్ చేస్తున్నారట. ఇక కొన్ని ఏరియాల్లో అవుట్ రైట్ గా ను మరి కొన్ని ఏరియాలలో నాన్ రికవరబుల్ అడ్వాన్సు(NRA) గా ను రైట్స్ ను అమ్మడం జరిగింది. ఆంధ్రాలో ఓన్ రిలీజ్ కాబట్టి లో రైట్స్ ను షుమారుగా లెక్కేస్తే.. వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాల్యూ రూ. 37.20 కోట్లు.
నాగార్జున కెరీర్లోనూ నాని కెరీర్లోనూ ఈ రేంజ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఉన్నాయి కాబట్టి సినిమా బాగుంటే రూ. 37 కోట్ల షేర్ రికవరీ పెద్ద కష్టమేమీ కాదు. ఏరియా వైజ్ బిజినెస్ ఇలా ఉంది. అన్నీ రూపాయలే.
నైజామ్ - 11 cr (NRA)
సీడెడ్ - 5 cr (NRA)
ఆంధ్ర - 14 cr
ఎపీ + తెలంగాణా: 30 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 2.70 cr
ఓవర్సీస్: 4.5 cr (NRA)
వరల్డ్ వైడ్ టోటల్ : రూ. 37.20 cr