Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ ప్రీమియర్ హంగామా అందుకే
By: Tupaki Desk | 11 Aug 2016 5:50 AM GMTరాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య హైద్రాబాద్ ఓ ఈవెంట్ నిర్వహించాడు. 'డీఎస్పీ యూఎస్ఏ టూర్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్' అంటూ ప్రసాద్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. నిజానికి ఇది అమెరికాలో దేవిశ్రీ ఇచ్చిన లైవ్ షోస్ రికార్డింగ్స్ ను ప్రదర్శించడమే. అయినా దీన్ని ప్రీమియర్ అంటూ గ్రాండ్ లెవెల్లో నిర్వహించడానికి ఓ రీజన్ ఉంది.
ఇలాంటి మ్యూజిక్ షోస్ లో దేవిశ్రీలో సింగర్ కం డ్యాన్సర్ ఇద్దరూ రెచ్చిపోతారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలను ఛానల్స్ వాళ్లు రికార్డింగులు చేసుకుని టీవీల్లో టెలికాస్ట్ చేసుకుంటారు. కానీ డీఎస్పీ మాత్రం తన లైవ్ షోస్ ను స్టడీ కేమ్స్.. 4కే కేమెరాలను ఉపయోగించి రికార్డు చేయించాడు. ఛానల్స్ ఉపయోగించే కేమెరాలతో పిక్చరైజ్ చేస్తే క్వాలిటీ ఉండకపోవడమే ఇందుకు కారణం.ఇప్పుడు ప్రీమియర్స్ అంటూ హంగామా చేయడానికి కూడా.. ఈ ఈవెంట్స్ కు హైప్, క్రేజ్ తీసుకువచ్చేందుకే.
ఎలాంటి హంగామా లేకుండా ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తే.. అన్ని మ్యూజిక్ ఫంక్షన్స్ లాగే ఇవి కూడా తేలిపోతాయని.. అమెరికా డీటీఎస్ 5.1 సరౌండ్ డాల్బీ అట్మోస్ ఎక్స్ పీరియన్స్ ను కంప్లీట్ ఉపయోగించుకుంటూ నిర్వహించిన కాన్సర్ట్ ల స్పెషాలిటీ ఉండదని భావించాడట. అందుకే ఇలా ప్రీమియర్ అంటూ హంగామా చేయడంతో హైప్ క్రియేట్ చేయడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. త్వరలో ఈ కార్యక్రమం జీ నెట్వర్క్ లో ప్రసారం కానుంది.