Begin typing your search above and press return to search.
ఐటెమ్ సాంగ్ సక్సెస్ సీక్రెట్ ఇదే: దేవిశ్రీప్రసాద్
By: Tupaki Desk | 21 May 2022 7:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో కూడా బెస్ట్ మాస్ మ్యూజిక్ కంపోజర్స్ లలో దేవి శ్రీ ప్రసాద్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఆయన ఎలాంటి పాట కంపోజ్ చేసిన కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్యూన్ చేస్తూ ఉంటాడు.. అయినప్పటికీ కూడా దేవి శ్రీ ప్రసాద్ పై ఇటీవల కాలంలో మాత్రం కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి.
ఆయన కేవలం ఒక వర్గం దర్శకులకు మాత్రమే మంచి మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అయినప్పటికీ దేవిశ్రీప్రసాద్ ఇందులో ఎలాంటి నిజం లేదని దర్శకుడు కథ ఎలా కోరుకుంటే అలా మ్యూజిక్ దానంతట అదే వస్తుంది అని అలాగే తాను ప్రతి ఒక్క పాటను కూడా ఎంజాయ్ చేస్తూనే కంప్లీట్ చేస్తాను అని వివరణ ఇస్తున్నాడు. ఐటెం సాంగ్ కు మిగతా పార్టీలకు ఉన్న ఒక ప్రత్యేక విషయాన్ని కూడా ఆయన బయట పెట్టాడు.
చాలావరకు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక అందుకు సంబంధించిన సీక్రెట్ కూడా ఆయన ఇటీవల F3 ప్రమోషన్లో బయటపెట్టాడు.
ఇటీవల F3 సినిమా నుంచి వచ్చిన ఐటెమ్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మెలోడీ, ఐటెం సాంగ్స్ కి కాస్త తేడా ఉంటుంది అని మెలోడీ కి ఒక బేస్ తో పాటు సన్నివేశం కథ ఇలా ఎన్నో ఆధారంగా ముడిపడి ఉంటాయని అన్నారు.
కానీ ఐటెం సాంగ్స్ మాత్రం అలా కాకుండా అందులో ఒక స్వేచ్ఛ ఉంటుందని అందులో ఎంతగానో వినోదం కూడా ఉంటుందని అందుకే వాటికి ఎలాంటి రూల్స్ ఉండవని అన్నారు. అలాగే ఆ పాటకు ఎక్కువగా ఏదైనా ఇవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయని అంటూ.. ఈజీగా ఇష్టమైన బేస్ మీద పాట కంపోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుందని అన్నారు.
ఇక నా విషయంలో అయితే ఎప్పుడూ కూడా నేను ఒక కంపోజర్ కంటే కూడా మ్యూజిక్ లవర్ గానే పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పిన రాక్ స్టార్ ఏదైనా పాట అనుకుంటే నేను ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది చూసుకుంటానని అన్నారు. ముందుగా నేను ఎంజాయ్ చేస్తేనే మిగతావారు కూడా ఎంజాయ్ చేస్తారు అనే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటాను అని దేవిశ్రీప్రసాద్ చాలా సింపుల్ గా ఐటెం సాంగ్స్ సీక్రెట్ పై వివరణ ఇచ్చాడు.