Begin typing your search above and press return to search.
మరీ ఇంత దిగజారాల ధన్ రాజ్
By: Tupaki Desk | 22 Sep 2015 11:50 AM GMT"చాల్లే అల్లుడు.. పొగ ఎక్కువైతే.. పార్టులు పాడైపోతాయ్ .." ఇదీ పనిలేని పులిరాజు సినిమా కోసం కట్ చేసిన పోస్టర్ లో కనిపించే వాక్యం. ఓ సినిమాను ప్రమోట్ చేయాలంటే మరీ ! ఇంత దిగజారుడుతనం అవసరమా! టవల్ విప్పుకు మరీ ధన్ రాజ్ నిల్చొంటే.. కమెడియన్ కొండవలస పొగ పెడతాడా.. ఏటిందంతా? ఎంత మన ఖర్మ కాలిపోతేను. బండ బూతులు ధ్వనించేలా.. విజువల్ ట్రీట్ ఇవ్వాలా.. బూతు సినిమాలు మానుకుని మారుతి పద్ధతిగా ఉన్నాడంటే.. మళ్లీ మరో మారుతి తయారయ్యాడు. సినిమాను సినిమాగా చూస్తాం గానీ.. ఏం సినిమా అంటే అంత చులకన అయిపోయిందా.. అంత దరిద్రంగా ఉంది ఈ పోస్టర్ చూస్తుంటే..
"ధనాధన్ ధన్ రాజ్ సోలో హీరోగా నటించిన తొలి చిత్రమిది.. అన్నట్లు ఈ సినిమాలో కొండవలస - ధన్ రాజ్ మామా అల్లుళ్లుగా నటించారట! ఈ సినిమాతో యూత్ కు బూత్ మెసేజ్ ఇస్తున్నారా...లేదా అడల్డ్ కంటెంతో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అది వాళ్లే చెప్పాలి. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదల కానుందట!