Begin typing your search above and press return to search.
తల్లిదండ్రులకు కౌంటర్ ఇచ్చిన ధనుష్
By: Tupaki Desk | 27 Jan 2017 2:46 PM GMTఇప్పుడు ఈ ధనుష్ మ్యాటర్ ఏదైతే ఉందో.. అబ్బో చాలాసార్లు ఇదే కామెడీ మనోడి విషయంలో ఎందుకు జరిగిందో ఎవ్వరికీ కాదు. గతంలో ఓసారి జరిగినట్లే మళ్ళీ తమిళనాడులోనే ఓ గ్రామంకు చెందిన ఒక దంపతులు.. ధనుష్ మా కొడుకే అంటూ కోర్టుకెక్కారు. అదిగో ఏకంగా పిటీషన్లోనే మాకు మా అబ్బాయి దగ్గర నుండి నెలకు 1 లక్షా 65 వేల రూపాయలు తినడానికి.. ఇతర మెయిన్టయినెన్స్ కోసం ఇప్పించాలని కోరారు.
కట్ చేస్తే ఈరోజు మద్రాస్ హై కోర్టులో అసలు ఆ పిటీషన్ లో నిజంలేదని.. తాను తన తండ్రి కస్తూరి రాజా దంపతులకు జన్మించానంటూ ప్రూఫ్స్ గట్రా సబ్మిట్ చేస్తూ.. సదరు ఫేక్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటీషన్ కొట్టేయాలని విన్నవించాడు ధనుష్. దీనిపై స్పందించిన మద్రాస్ హై కోర్టు.. సదరు తల్లిదండ్రులం అని చెప్పుకుంటున్నారు వారి ఇప్పుడు ధనుష్ వేసిన వ్యాజ్యానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మొత్తానికి ధనుష్ తల్లిదండ్రులం అంటూ ఇలా ఒక ముసలి జంట రావడం.. ఇది రెండోసారి. చూద్దాం ఏమవుతుందో.
ఇకపోతే ధనుష్ ప్రస్తుతం విఐపి 2 సినిమాపై ఫోకస్ చేస్తున్నాడట. ఆ సినిమాకు కథ అండ్ మాటలు మనోడే అందించాడు. మరదలు సౌందర్య సినిమాను డైరక్ట్ చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/