Begin typing your search above and press return to search.
ఈ మాస్ సినిమా మనకెందుకయ్యా?
By: Tupaki Desk | 27 April 2016 9:30 AM GMTమామూలుగా తమిళంలో హిట్టయిన సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తే ఒక పద్దతి.. కాని.. ఈ మధ్యన ఫ్లాపయిన సినిమాలను కూడా ఏదో ఒక టైటిల్ పెట్టేసి రిలీచ్ చేచేతున్నారు. ఇదిగో ఇప్పుడు ధనుష్ అట్టర్ ఫ్లాప్ సినిమా ''మారి'' ఇలాగే తెలుగులోకి వస్తోంది.
అప్పట్లో నాగార్జున ను హీరోగా పెట్టి కొరియోగ్రాఫర్ లారెన్స్ బాబు ''మాస్'' అంటూ ఒక హిట్టు సినిమా తీశాడు. ఆ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు కూడా సూపర్ హిట్లే. ఇప్పుడు ఆ ''మాస్'' అనే టైటిల్ తో ధనుష్ అండ్ కాజల్ కాంబినేషన్లో బాలాజీ మోహన్ తీసిన ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ఆకట్టుకున్న బాలాజీ మోహన్.. తన మాస్ అవతారం చూపించాలని ఈ మాస్ సినిమా తీశాడు. రిలీజయ్యాక సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ కాస్త కాలర్లు ఎగరేసినా కూడా.. క్రిటిక్స్ మాత్రం సినిమాను చీల్చి చెండాడేశారు. ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కూడా ఈ మాస్ మూవీ ఫ్లాపే.
సర్లేండి.. తెలుగు నిర్మాత పరంగా చూసుకుంటే.. ఎలాగో ఫ్లాప్ కాబట్టి.. ఒక కోటి రూపాయలకే రైట్స్ దొరుకుతాయి. డబ్బింగ్ కు ఎంతో అవ్వదులే. సో.. సినిమాను మినిమంగా రిలీజ్ చేసినా.. ఈ సమ్మర్ సీజన్ లో టిక్కెట్లు దొరకని వారందరూ ఆ సినిమా చూసే ఛాన్సుంటుంది. అది సంగతి.