Begin typing your search above and press return to search.
కరోనా గురించి మైకెల్ కి ముందే తెలుసా..?
By: Tupaki Desk | 26 March 2020 4:30 PM GMTప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ గురించి ఇంటర్నేషనల్ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ గతంలోనే ప్రస్తావించాడట. కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య కంటే రోజురోజుకి మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే ఇలాంటి వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి ప్రపంచమంతా కల్లోలం సృస్తిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.
అందుకే మైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ జాక్సన్ జాగ్రత్త వహించేవాడట. కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడట. అంతేగాక మైకేల్ జాక్సన్ ఎల్లప్పుడూ అంటూ ఉండేవాడట.. 'నేనెప్పుడూ రోగాల బారిన పడను. నా ఫ్యాన్స్ ని నిరాశపర్చను, నేను ఉన్నంత కాలం నా అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని' తెలిపినట్లు చెప్పాడు. ఇంత తెలిసిన మైకెల్ జాక్సన్ అప్పుడే ఒక హింట్ ఇచ్చి ఉంటె బాగుండేది కదా.. అని అందరూ ఇప్పుడు నోళ్లు వెళ్లబెడుతున్నారు.