Begin typing your search above and press return to search.
నగ్నత్వంపై మగ ప్రపంచాన్నే కాదు.. హీరోల్ని నిలదీసిన తాప్సీ..?
By: Tupaki Desk | 28 March 2021 9:30 AM GMTచొక్కాలు విప్పుకుని కండలు ప్రదర్శిస్తూ 6 ప్యాక్ లు చూపించడం అబ్బాయిలే చేయాలా? అమ్మాయిలు చేయకూడదా? ఇదే ప్రశ్నను కాస్త అటూ ఇటూగా అడిగేసి ఆశ్చర్యపరిచారు నవతరం కథానాయిక తాప్సీ పన్ను. పోసానిలా కాస్త ఘాటుగానే ఉన్నా కానీ.. ఇది మేల్ డామినేషన్ ఇండస్ట్రీకి ఎదురైన క్లిష్ఠ ప్రశ్న అనే చెప్పాలి. మహిళలకు ఒక రూలు.. మగాళ్లకు అయితే ఇంకో రూలా? అన్నట్టుగానే ఉందీ ప్రశ్న.
మహిళామణులపై వివక్షను నిలదీసే ప్రయత్నం చేశారు తాప్సీ. జిమ్ములకు వెళ్లి కండలు పెంచాక.. షర్ట్ విప్పి ఫోటోలు దిగి వాటిని మగపుంగవులు సోషల్ మీడియాల్లో ప్రదర్శనకు పెడుతుంటారు. అందుకు స్టార్ హీరోలు కూడా అతీతులేం కాదు. ఇప్పుడు తాప్పీ ప్రశ్నించింది కూడా స్టార్ హీరోలనే అన్న డిస్కషన్ మొదలైంది.
అదే పని ఆడాళ్లు చేస్తే విమర్శించేస్తారు. ఎక్స్ పోజింగ్ అని బికినీ ఫోజులతో బరి తెగించారని అడిగే మగాళ్లు ఉన్నారు. అయితే అలా ప్రశ్నించకూడదనేది తాప్సీ వెర్సన్. ఇంతకుముందు ఓసారి తాప్సీ బికినీని ఇదే తీరుగా ప్రశ్నించాడో ఆకతాయి. భారతదేశంలో ఆడవాళ్లకు స్వాతంత్రం ఎక్కువ. ఆ బికినీ అయినా ఎందుకు..? తీసేస్తే సంపూర్ణం అవుతుంది కదా! అంటూ పంచ్ వేశాడు అతగాడు. పైగా మీ సోదరుడు కూడా చూసి ఆనందిస్తారు! అంటూ అతి చేశాడు. దానికి తాప్సీ కూడా అంతే ధీటుగా సమాధానమివ్వడం అప్పట్లో చర్చకు వచ్చింది.
కొంత గ్యాప్ తీస్కుని ఇప్పుడు మరోసారి తాప్సీ అదే టాపిక్ పై చర్చకు తెరలేపడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఫిలిం పేర్ ఉత్తమ నటిగా ఎంపికైన తాప్సీ ఉత్తరాఖండ్ సీఎం రావత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మహిళల వస్త్రధారణపై సీఎం అంతటివాడి కామెంట్ ని తాప్సీ ఖండించారు.
బీచ్ ల్లో జిమ్ముల్లో చొక్కాలు విప్పుకుని ఫోటోలు షేర్ చేస్తే అది సెమీ న్యూడ్ కాదా? అంటూ తాప్సీ ప్రశ్నించారు. కేవలం నటీమణులనే ఎందుకని టార్గెట్ చేస్తున్నారు? అంటూ ఆవేదన కనబరిచారు. నిజమే టీవీ నటీమణులు సహా యాంకర్లు అందాల కథానాయికలు ఎక్స్ పోజ్ చేసినా.. లేదా బికినీలు స్విమ్ సూట్ లు వేసినా దానిపై పంచ్ లు వేసే మగపుంగవులు ఉన్నారు. ఇలాంటి వాళ్లందరికీ సూది మందులా పని చేసే ప్రశ్న వేసారు తాప్సీ.