Begin typing your search above and press return to search.
త్రిషని ఆ హీరో నాలుగు కోట్లు అడగమన్నాడా?
By: Tupaki Desk | 24 Nov 2022 2:30 AM GMTఅందాల త్రిష స్టార్డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ తో మరో భారీ సక్సెస్ ని ఖాతా లో వేసుకుంది. ఈసినిమాకు గాను భారీగానే పారితోషికం తీసుకుంది. రెండు భాగాలకు కలిపి ఆరు కోట్లకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. ఈ హిట్ తో పాన్ ఇండియాలోనూ ఫేమస్ అయింది.
మరి ఇప్పుడీ క్రేజ్తో త్రిష పారితోషికం హైక్ చేసిందా? ఒక్కో సినిమాకే నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఇటీవలే విజయ్ 67వ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. అయితే ఈ సినిమా కోసం అమ్మడు ముందుగా మూడు కోట్లు అడగాలని నిర్ణయించుకుందిట. ఇంతలో హీరో మూడు కాదు..నాలుగు కోట్లు అడిగి అని ఓ సలహా ఇచ్చాడుట.
ఇదేమాటని తన పైనాన్సర్ కి చెప్పి సదరు నిర్మాత దృష్టికి తీసుకెళ్లిందిట. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదుగానీ ఇప్పుడీ వార్త ఆసక్తికరంగా మారింది. నిజంగా హీరో అడిగించాడా? లేక మధ్యలో ఉన్న వాళ్లు గేమ్ ఆడుతున్నారో? అర్ధం కాని డైలమాలో పడిపోయిందిట.
అయినా హీరో ..హీరోయిన్ పారితోషికం విషయంలో ఎందుకు కల్పించుకుంటాడు? హీరోయిన్ ఎంత ర్యాపో ఉన్నా నిర్మాతకి రూపాయి తగ్గించాలనే చూస్తాడు గానీ ..ఇలా అక్కరకు రాని విషయాల్లో దేనికి వేలు పెడతాడు? అంటూ మరోవైపు గట్టిగానే వినిపిస్తుంది.
ఇదేదో పెద్ద గేమ్ లానే కనిపిస్తుందని కొంత మంది గెస్ చేస్తున్నారు. ఇండస్ర్టీ అంటేనే అతి పెద్ద మోసం. ముందు ఒక మాట..వెనుక మరో మాట.. ఆ బోర్డర్ దాటిన తర్వాత లక్ష మాటలు రకరకాలుగా బయటకు వస్తుంటాయి. అందులోనూ డబ్బుల విషయంలో పరిశ్రమలో కొమ్ములు తిరిగిన బ్లప్ మాస్టర్లే ఉన్నారు.
డే మొదలు ముగిసే వరకూ మోసంతోనే సాగుతుంది. హీరోయిన్ల మేనేజర్లు....కో ఆర్డినేట్లు..మద్య వర్తులు అంటూ చాలా మంది ఉంటారు. నిర్మాతకి..హీరోయిన్ మధ్య చాలా మంది మధ్యవర్తిత్వం నడుపుతుంటారు. అందులో ఎక్కడ తేడా జరిగిన లెక్కలు ఇలాగే తప్పుతుంటాయి. మరి త్రిష విషయంలో అసలేం జరుగుతోంది. అన్నది తెలియాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.