Begin typing your search above and press return to search.
దిల్ రాజు ఖాతాలో మరో రెండు సినిమాలు
By: Tupaki Desk | 1 Feb 2023 11:00 AM GMTదిల్ రాజు నిర్మాతగా గత ఏడాది అనుకున్న స్థాయిలో సక్సెస్ లు చూడలేదు. అతని నిర్మాణంలో వచ్చిన థాంక్యూ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన వారసుడు మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు. ఓ మోస్తరుగా మాత్రమే కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది. అయితే డిస్టిబ్యూటర్ గా మాత్రం దిల్ రాజు గత ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, పొన్నియన్ సెల్వన్, బీస్ట్, మసూద సినిమాలతో భారీగానే లాభాలు సొంతం చేసుకున్నాడు. వీటిని తక్కువ రేటుకి కొనుగోలు చేసిన భారీ కలెక్షన్స్ ని తెచ్చి పెట్టాయి.
దీంతో డిస్టిబ్యూటర్ గా మంచి సక్సెస్ రేట్ ని దిల్ రాజు కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే కొత్త ఏడాదిలో కూడా అదే ఊపుని కొనసాగించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ నేపధ్యంఓ ఈ ఏడాది టైర్ 2 హీరోల నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల నైజాం థీయాట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.
నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కస్టడీ. ఈ మూవీపై చైతూ కూడా మంచి నమ్మకం పెట్టుకున్నాడు.
ఈ సినిమా నైజాం రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అలాగే రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. పాన్ ఇండియా లెవల్ గా ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇక రామ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ నైజాం థీయాట్రికల్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.
అయితే వీటి కోసం ఎంత మొత్తం పెడుతున్నాడు అనేది ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తుంది. రిలీజ్ కి ముందుగా సినిమాపై ఉన్న హైప్, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ పెట్టడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమా సీడెడ్, వైజాగ్ రైట్స్ ఇంకా ఎవరూ సొంతం చేసుకోలేదని తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.