Begin typing your search above and press return to search.
ఆ నాన్నను తెచ్చింది రాజు గారేనట
By: Tupaki Desk | 15 Dec 2016 5:30 PM GMTఈ శుక్రవారం ధియేటర్లలోకి వస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ సినిమా.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఈ సినిమాను భాస్కర్ బండి అనే కొత్త దర్శకుడు రూపొందించగా.. అన్నీ తానై దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అయితే తొలుత ఈ సినిమాను ''నేను నా బాయ్ ఫ్రెండ్స్'' అంటూ మాంచి నాటీ సినిమా తరహాలో ప్రమోట్ చేసిన మేకర్లు.. ఇప్పుడు మాత్రం సెంటిమెంటల్ సినిమా తరహాలో మన ముందుకు తెస్తున్నారు. అందుకు రీజన్ ఏంటో తెలుసా?
ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తరువాత.. నిర్మాత దిల్ రాజు కు ఎందుకో సినిమాను రాంగ్ వే లో ప్రమోట్ చేస్తున్నాం అనిపించిందట. 'నాన్న' అనే మాటను యాడ్ చేయడం వలన.. యూత్ కు మాత్రమే పరిమితమైపోయే ఒక సినిమాను యునివర్సల్ గా మార్చవచ్చని ఆయన ఫీలయ్యారు. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో సినిమాలో అదరగొట్టేశారు కాబట్టి. వెంటనే టైటిల్ కు నాన్న అనే పదం కూడా యాడ్ చేసేశారు. ఆ విధంగా ఈ హెబ్బా పటేల్ స్టారర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
ఇకపోతే ఈ సినిమాను రూపొందించిన భాస్కర్ బండి సినిమాలోని ఎంటర్టయిన్మెంట్ ఫ్యాక్టర్ పై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా హెబ్బా పటేల్ తన ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో చేసే రచ్చమామూలుగా ఉండదట. చూద్దాం మరి ఎలా ఉంటుందో!!