Begin typing your search above and press return to search.
సాంగ్ బాగుంది.. కాని సెట్టవ్వలేదు
By: Tupaki Desk | 5 July 2018 4:08 AM GMTదిల్బర్ దిల్బర్ అంటూ ఒకప్పుడు ఈ పాట సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే పాటలను అరబిక్ టచ్ ఇచ్చి రీమిక్స్ చేశారు. ఈ పాట ఎలా ఉండబోతుందో చూడండి అంటూ ఒక టీజర్ కూడా వదిలారు. కాని దీనిపై వచ్చిన రియాక్షన్ మాత్రం.. సత్యమేవ జయతే సినిమా మేకర్లు అస్సలు ఊహించుండరు.
జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న సినిమా 'సత్యమేవజయితే'. ఈ సినిమా టైటిల్ ను బట్టి చూస్తే ఇది దేశం కోసం శ్రమించే ఒక ఆఫీసర్ కథ అని అర్ధమవుతోంది. ఇలాంటి సినిమాలో ఒక ఐటం సాంగ్. ఆ పాటలో బాహుబలి ఫేం నోరా ఫతేహి. అమ్మడు అసలు అరబిక్ బెల్లీ డ్యాన్స్ స్టయిల్లో అందాలను ఆరబోయడానికి తెగ ఉవ్విళ్ళూరే మనస్తత్వం. దానితో ఎక్కడైనా ఆగుతుందా.. ఈ పాట కోసం నానా రచ్చ చేసేసింది. తన నడుం తిప్పుడు టాలెంటును మళ్ళీ చూపించింది. కాని పాట్రియాటిక్ సినిమాలో ఈ పాటేంటి నాయనా?
ఆ సాంగ్ ఎంత బాగున్నా.. అందులో నోరా అందించి అందాల విందు నోరూరించేలా ఉన్నా కూడా.. పాట మాత్రం సినిమాకు సెట్టయినట్లు అనిపించట్లేదు. అయితే హిట్టు కోసం కాక మీదున్న జాన్ అబ్రహాం.. ఎటువంటి సినిమాలోనైనా మసాలా దట్టించాలని గట్టిగా ఫిక్సయినట్లున్నాడు.