Begin typing your search above and press return to search.
భార్య ప్రైవేట్ ఫొటోలను లీక్ చేసిన దర్శకుడు
By: Tupaki Desk | 8 Jan 2019 12:03 PM GMTతమిళం మరియు మలయాళంలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన ప్రియాంక కొన్నాళ్ల క్రితం భర్త నుండి దూరం అయ్యింది. దర్శకుడు లారెన్స్ రామ్ ను 2012వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక పెళ్లయిన మూడేళ్లకే విడిపోయిందట. భర్త నుండి విడిపోయిన విషయం బయటకు తెలియకుండా ఉంచిన ప్రియాంక తాజాగా తన భర్తతో విడాకులు పొందిన విషయం, వైవాహిక జీవితానికి సంబంధించిన అసలు విషయాలను ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.
వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన ‘వెయిల్’ చిత్రంలో హీరోయిన్ గా నటించి కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక ఆ తర్వాత తమిళం మరియు తెలుగులో నటించింది. కాని హీరోయిన్ గా స్టార్ డంను మాత్రం దక్కించుకోలేక పోయింది. మరో వైపు లారెన్స్ రామ్ కూడా సినిమాలకు దర్శకత్వం వహించాడు. కాని ఏవి కూడా సక్సెస్ కాక పోవడంతో గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. అలాంటి సమయంలో ఇద్దరి మద్య పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగి పోయింది. ఎంత స్పీడ్ గా ప్రేమించుకున్నారో, అంతే స్పీడ్ గా అంటే ఎక్కువ సమయం గ్యాప్ లేకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ప్రియాంక నటించేందుకు లారెన్స్ రామ్ నో చెప్పాడట. దాంతో ఇద్దరి మద్య మనస్పర్థలు మొదలయ్యాయి.
ఆ మనస్ఫర్థలు కాస్త ఎక్కువ అయ్యాయి. తామిద్దరం క్లోజ్ గా ఉన్న ఫొటోలు, ప్రైవేట్ ఫొటోలను రామ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడు ఆ పని చేయడంతో అసహ్యం వేసింది. అతడిపై అసహ్యంతో దూరంగా వెళ్లాను. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాం, విడాకుల సమయంలో తమకు ఒక కొడుకు ఉన్నాడంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. మళ్లీ అవకాశాలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రియాంక ప్రకటించింది. కొడుకుతో తన జీవితం ప్రస్తుతం సంతోషంగా సాగుతుందని ప్రియాంక పేర్కొంది.