Begin typing your search above and press return to search.
ముంబై ఎయిర్ పోర్ట్ ని గజగజ ఒణికించిన వైరస్
By: Tupaki Desk | 31 May 2022 5:30 PM GMTకొన్ని క్షణాల పాటు ముంబై విమానాశ్రయం గజగజలాడింది. దానికి కారణం ఒక అందాల వైరస్. పోర్ట్ ఆవరణలో మతులు చెడి కుర్రకారు గుండెలు అల్లాడిపోయాయంటే అతిశయోక్తి కాదు. అంతగా లయ తప్పేలా గుండెను గాయపరిచేలా ఢీకొట్టిన ఆ కొత్త వేరియెంట్ వైరస్ పేరేమిటీ? అంటే... దిశా పటానీ. సీకే బ్యూటీగా యూత్ గుండెల్లో నిదురపోతున్న దిశా కొంత గ్యాప్ తరవాత మళ్లీ అదిరిపోయే స్టైల్ తో షేక్ చేసింది.
అందాల దిశా పటానీ ఇటీవల విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కింది. ఈ లుక్ లో దిశా కిల్లింగ్ పెర్ఫామెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఆ క్షణం కెమెరాలో ఊహించని రీతిలో తన అందాలు బయటపడడంతో విమానాశ్రయంలో అంతా షాక్ కి గురయ్యారు. ఆ కొద్ది క్షణాలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. దిశా స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించింది! దిశా పటానీ కెమెరాలో OOPS క్షణాలతో మతి చెదరగొట్టిందని బాలీవుడ్ మీడియా కథనాలు వండి వార్చింది.
అయితే ఈ ట్రెండ్ ని అండర్ బూ* ట్రెండ్ అంటూ బాలీవుడ్ మీడియా కాస్తంత ఘాటుగానే స్టోరీలు అల్లుతోంది. ప్రస్తుతం దిశా స్టైలిష్ లుక్ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక అండర్ బూ.. ఫ్యాషన్ ని అనుసరించడం ఇదే తొలిసారి కాదు. దిశాకు ఇలాంటివి అసలే కొత్త కాదు. కానీ ఇది సంథింగ్ హాట్... నెవ్వర్ బిఫోర్!! అంటూ యూత్ నుంచి కితాబు అందుతోంది. ఇక ఈ ఫోటోలలో దిశా పటాని తన మిడ్ రిఫ్ ను ప్రదర్శించిన తీరుపైనా బోయ్స్ హాట్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దిశా పటానీ క్రాప్ టాప్ ధరించి కాంబినేషన్ మెరూన్ పాకెట్స్ ప్యాంట్ తో ఎంతో స్టైలిష్ గా కనిపించింది. బాగా టోన్ అయిన ఆబ్స్ ని ప్రదర్శిస్తూ కనిపించింది. దిశా పటానీ హాట్నెస్.. రెబలియన్ వ్యక్తిత్వం! ప్రతిదీ సంథింగ్ స్పెషల్. ఈ ఫోటోల్లో వేడి పెంచేలా ఇన్నర్ స్పష్టంగా కనిపించేలా ధరించింది. అది అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల నెటిజనులు దిశా భిన్నంగా కనిపిస్తోందని విమర్శించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నందుకు తనపై విమర్శలు గుప్పించారు. కానీ దిశా మునుపటి కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది. మారిన రూపంతో షాక్ లిస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ లో 49 మిలియన్లకు పైగా అనుచరులతో దిశా సోషల్ మీడియాలో అత్యధికంగా అనుసరించే భారతీయ నటీమణిగా వెలిగిపోతోంది. దిశా అద్భుతమైన ప్రదర్శనతో ఈ రేంజును సాధించింది. ఒక్కో ట్వీట్ కి లక్షల్లో ప్యాకేజీ అందుకుంటోంది అంటే అర్థం చేసుకోవాలి. ఆమె ఎందుకు అంత పెద్ద ఫాలోయింగ్ ను అందుకుందో ఈజీగానే అర్థమవుతోంది. ఇక దిశా ప్రస్తుతం ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో తదుపరి చిత్రంలో కనిపించనుంది.
దిశా పటానీ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తోంది. మోహిత్ సూరి `ఏక్ విలన్ 2` తదుపరి విడుదల కావాల్సి ఉంది. ఈ యాక్షన్ చిత్రంలో తారా సుతారియా- అర్జున్ కపూర్ మరియు జాన్ అబ్రహం నటించారు. ఏక్తా కపూర్ చిత్రం `కే-టీనా` కూడా చిత్రీకరణలో ఉంది.