Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : దిశా లోఫర్ తనం
By: Tupaki Desk | 12 Nov 2018 6:22 AM GMTలోఫర్ బ్యూటీ దిశాపటానీ సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. బికినీ అందాలతో - ఎక్స్ పోజింగ్ తో యూత్ గుండెల్ని పట్టి పిండేయడంలో తనని కొట్టేవాళ్లు లేనేలేరు. దిశా దెబ్బకు ముంబై మొత్తం షేకైపోతున్న వైనంపై యూత్ నిరంతరం చర్చించుకుంటూనే ఉంటారు. అయితే దిశా టాలీవుడ్ ని ఓ ఊపు ఊపాలని ప్రయత్నించి తొలి ప్రయత్నం లోఫర్ పరాజయం పాలవ్వడంతో బ్యాక్ టు పెవిలియన్ అంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత మాత్రం ఈ అమ్మడు ఇటువైపు చూసిందే లేదు. అయితే దిశా ఇక్కడికి మళ్లీ రాకపోయినా టాలీవుడ్ లోనూ వీరాభిమానులున్నారు.
అందుకు కారణం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్ లో ఉండడమే. పైగా బాలీవుడ్ లో 200కోట్ల క్లబ్ సినిమా `భాఘి 2`లో నటించడంతో ఈ అమ్మడి క్రేజు పరాకాష్టకు చేరుకుంది. ప్రస్తుతం సల్మాన్ భాయ్ `భరత్` చిత్రంలోనూ దిశా ఓ కీలకపాత్ర పోషిస్తూ అందరి నోళ్లలో నానుతోంది. అయితే గ్లామర్ వరల్డ్ లో అందరినీ ఆకర్షించాలంటే - సినిమా ఛాన్సులు పట్టాలంటే దిశా దగ్గర ఉన్న ఏకైక ఫార్ములా అందాల ఎలివేషన్. సందర్భానుసారం రివల్యూషనరీ ఎత్తుగడలతో ఈ అమ్మడు యూత్ గుండెల్లోకి దూసుకుపోతూ ఉంటుంది. అందుకే దర్శకనిర్మాతలు పిలిచి మరీ అవకాశాలిస్తుంటారు.
జిమ్ము - బీచ్ - పబ్బు ఎక్కడికి వెళ్లినా దిశా అందాల ఆరబోత ఆల్ టైమ్ హాట్ టాపిక్ అవుతుంది. ఇదిగో నిన్నటిరోజున ట్రాక్ లో ఇలా ఓ లుక్ ఇచ్చింది అంతే. వంగపువ్వు రంగు టాప్ ఎద అందాల్ని అల్లేయగా - బ్లాక్ ట్రాక్ ప్యాంట్ కాంబినేషన్ తో మత్తెక్కించింది. చక్కనమ్మ ఏం చేసినా అందమే అన్నట్టు ఈ లుక్ జోరుగా వైరల్ అవుతోంది. అసలింతకీ దిశా ఎక్కడికి వెళ్లింది.. ఎవరితో వెళ్లింది? అంటే ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో సండే బ్రంచ్కి వెళ్లి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తోంది. అన్నట్టు ఈ ఇద్దరూ విడిపోయారని గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు ఇలా చెక్ పెట్టేయాలని అనుకున్నారా?