Begin typing your search above and press return to search.
సిగ్గు ఎగ్గు వదిలేసిన సింగారి
By: Tupaki Desk | 25 Dec 2018 1:30 AM GMTసిగ్గు పడుతూ.. ముడుచుకుపోతూ.. బెట్టు చేసేవాళ్లు రంగుల ప్రపంచంలో కెరీర్ ని సాగించడం సాధ్యమా? సిగ్గు పడేవాళ్లు గ్లామర్ ఇండస్ట్రీకి రావడం అవసరమా? ఇలాంటి ధర్మ సందేహాలకు `లోఫర్` బ్యూటీ చక్కనైన సమాధానాలిచ్చింది. సిగ్గుపడేవాళ్లు సిగ్గుతో చచ్చేలా సూటిగా ఆన్సర్ ఇచ్చింది దిశా పటానీ. ఈ రంగంలో నెగ్గుకు రావాలంటే సిగ్గు ఎగ్గు ఉండకూడదని సెలవిచ్చింది.
ఫోటోషూట్ లో పాల్గొంటే విమర్శించడం ఎందుకు? అందమైన ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వినోదం పంచితే తిట్లు, చీవాట్లు ఎందుకు?.. ఏం అందాన్ని చూసే సిగ్గు లేని గుణం మీకు లేదా? అని ప్రశ్నించింది. మా పనే అది.. అసలు ఫోటోషూట్లు ఉన్నదే అందుకు! అని మా బాగానే చెప్పింది. అసలు వేడెక్కించకపోతే ఫోటోషూట్లు ఎందుకు? ఫోటోల్ని ప్రచారానికి పెట్టడం ఎందుకు? అని సూటిగా చెప్పింది. నేనైతే అసలు కెమెరా ముందుకు వెళితే అన్నీ మార్చిపోతాను. కనీసం కెమెరామేన్ ఉన్నాడన్న సంగతినే మర్చిపోతాను అని చెప్పింది. ఇంకా చెప్పాలంటే నిండా మునిగాక చలెందుకు? అని పరోక్షంగానే సెటైర్ వేసింది లోఫర్ బ్యూటీ. అవును నిజమే తను చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది. సిగ్గు పడేవాళ్లకు సినిమా రంగం ఎందుకు? ఇంకేదైనా కార్పొరెట్ ఉద్యోగం వెతుక్కుని సిగ్గు పడుతూ బతికేయడమే కరెక్ట్. తాను సీకే బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తున్నప్పుడు నెటిజనులు ఎందుకు తనని తిట్టాల్సి వచ్చిందో అర్థం కాలేదని అంది దిశా. తన పని తాను చేసుకుపోతుంటే ఎందుకు అలా ఫీలవుతారు? అని ప్రశ్నించింది.
ఇకపోతే దిశా పటానీ త్వరలోనే తెలుగు ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌ని ఇవ్వబోతోంది. సాధ్యమైనంత తొందర్లోనే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నానని చెప్పి పెద్ద షాకిచ్చింది. దిశా నటించిన లోఫర్ ఫ్లాపయ్యాక చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెండోసారి టాలీవుడ్ ని షేక్ చేసేందుకు బరిలో దిగుతోందిట. దర్శకనిర్మాతలెవరు? హీరో ఎవరు? అన్నది చెబుతానంది.