Begin typing your search above and press return to search.

ఇలా కూడా యోగా చేస్తారా దిశా?

By:  Tupaki Desk   |   7 Jan 2017 10:30 PM GMT
ఇలా కూడా యోగా చేస్తారా దిశా?
X
లోఫర్ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దిశా పటాని.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ తో కలిసి ఓ మూవీ చేస్తోంది. కుంగ్ ఫూ యోగా అంటూ తెరకెక్కుతున్న ఈ చిత్రం.. హిందీ.. చైనీస్ భాషల్లో తెరకెక్కుతోంది. ఇండియన్ మూవీస్ లో కుదురుకోవడానికి కష్టపడుతున్న తరుణంలో... దిశా పటానీకి ఏకంగా జాకీ చాన్ మూవీలో ఛాన్స్ రావడంతో.. ఆల్మోస్ట్ టాప్ హీరోయిన్ రేంజ్ ను ఎంజాయ్ చేస్తోంది.

కుంగ్ ఫూ యోగా అంటూ యోగా బేస్డ్ గా మూవీ చేయడంతో.. ఆ ఎఫెక్ట్ అమ్మడిపై బాగానే ఉన్నట్లుంది. అందరిలా యోగా చేస్తే తన స్పెషాలిటీ ఏముందనుకుంటా.. అందుకే టు పీస్ నారో కట్ బికినీలు వేసి.. నీటిలో సగం మునిగి యోగాసనాలు వేస్తూ.. దండాలు పెడుతోంది. పీలికల్లాంటి బికినీ పీస్ లు వేసుకుని.. అమ్మడు ముందు వెనకా షోకులు చూపిస్తున్న వీడియో చూస్తుంటే.. కెవ్వు కేక అనడం తప్ప మరో మాట అనలేని పరిస్థితి ఫాలోయర్స్ కి ఎదురవుతోంది.

'నీటిలో యోగా ట్రై చేస్తున్నా. ఫిబ్రవరిలో కుంగ్ ఫూ యోగా రిలీజ్'అంటూ అమ్మడు పెట్టిన పోస్ట్ బాగుంది కానీ.. అంత కంటే ఎక్కువగా.. బికినీతో పెట్టిన వీడియోనే ఎక్కువగా ఆకట్టుకుంటోంది. మరి జాకీ చాన్ దగ్గర ఇంకెన్ని విద్యలు నేర్చుకుందో తెలియాలంటే.. ఇంకో నెల్లాళ్లు ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/