Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఇన్నర్ వేర్ బ్రాండుపాప మళ్ళీ!
By: Tupaki Desk | 28 Feb 2019 2:30 PM GMTఒకప్పుడు ఇన్నర్ వేర్ వేర్ బ్రాండ్స్ కు మోడల్స్ గా ఉండాలంటే బ్యూటీలు నామోషీగా ఫీలయ్యేవారట. ఇతర అవకాశాలేవీ లేకపోతేనే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఇన్నర్ వేర్ యాడ్స్ ను స్వీకరించేవారట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇన్నర్ వేర్ బ్రాండ్స్ కు ఎంపికైతే అదో ఘనతగా భావిస్తున్నారు. ఎందుకంటే హాట్ ఇమేజ్ వస్తే అదే ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకొస్తుంది.. సినిమాలలో మరిన్ని అవకాశాలని ఇప్పిస్తుంది.
పూరి జగన్నాధ్ 'లోఫర్' సినిమాతో తెలుగువారికి పరిచయం చేసిన భామే ఈ దిశా పతాని. ఆ తర్వాత హిందీలోనే సెటిల్ అయిపోయింది. 'ధోని: ది అన్ టోల్డ్ స్టొరీ'.. 'బాఘి 2' సినిమాలు విజయం సాధించడంతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. దాంతో పాటుగా సోషల్ మీడియాలో బికినీ ఫోటో షూట్లతో నెటిజనులపై విరుచుకు పడుతుండడంతో కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ బ్రాండ్ వారి చూపు ఈ భామపై పడింది. అంతే.. ఒక్కచూపు ఈ పాపను సీకే బ్రాండ్ కు అంబాజిడర్ గా మార్చేసింది. అసలే హాటు బ్యూటీ.. పైగా లీడింగ్ ఇన్నర్ వేర్ బ్రాండ్ తోడవడంతో అగ్నికి ఆజ్యంతోడైనట్టుగా మరీ రెచ్చిపోతోంది. ఇప్పటికే ఎన్నో సారి సీకే బ్రాండ్ వారి ఫోటోషూట్లతో తాటతీసిన దిశా మరోసారి అదేపని చేసింది.
తాజాగా తన ఇన్ స్టా ఖాతా లో మరో కిర్రాక్ ఫోటో పెట్టింది. బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ లో పరువాలను సీకే బ్రాండ్ ఇన్నర్ వేర్ లో దాచిపెట్టినట్టుగా కలరింగ్ ఇస్తూ.. వాటినే నిజానికి నెటిజనులకు ధారపోస్తూ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడింది.. ఒక వెయిట్ కలర్ బాత్ రోబ్ ను ధరించినా..దాన్ని ముడివేసుకోకుండా ఓపెన్ చేసి పెట్టేసింది. వీటికి తోడు ఆమె ఎక్స్ ప్రెషన్ కూడా మహా ఘాటుగానే ఉంది. తడి జుట్టుతో అప్సరసను తలపిస్తోంది. ఈ ఘాటుతనాన్ని అసలు తట్టుకోలేని ఒక విద్యార్ధి "ఎగ్జామ్ హై .. పడ్నే దో జరా"(పరిక్షలున్నాయి.. కాస్త చదువుకోనివ్వు..!) అని చిలిపిగా మొర పెట్టుకున్నాడు. మరి ఆ అబ్బాయి వినతిని స్వీకరించి కరుణిస్తుందో లేదా మరింతగా రెచ్చిపోతుందో వేచి చూడాలి. అన్నట్టు ఈ ఫోటోను పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి.