Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: మళ్ళీ విరుచుకుపడిన దిశా తుఫాను
By: Tupaki Desk | 19 Jun 2019 5:30 PM GMTఒక జమానాలో హేమ మాలినిని 'డ్రీమ్ గర్ల్' అనే వారు. ఆ తర్వాత కొంతమంది సుందరాంగులు ఇలాంటి బిరుదులు తెచ్చుకున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి సంగతి తెలిసిందే. ఆవిడకు అతితెలివైన వర్మ నుంచి అందమైన మహేష్ బాబు దాకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ జెనరేషన్ లో కూడా ఎంతో మంది బ్యూటీలు ఉన్నారు. లస్ట్ భామ కియారా.. క్యూట్ బ్యూటీ అలియాలకు భారీ ఫాలోయింగే ఉంది. కానీ వీరందరిలో దిశా పటాని స్పెషల్.
ఈ పాప ఒక్కసారి కనుక ఇన్నర్ వేర్ వేసిందంటే చాలు.. ఇంటర్నెట్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ షేక్ అవుతుంది. ఇప్పటికే ఇన్నర్ వేర్ అంటే కాల్విన్ క్లెయిన్ మాత్రమే అన్నట్టు పాపులర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి అంతః సౌందర్యాన్ని ప్రదర్శించింది. ఒక మోడరన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇన్నర్ వేర్ లో ఖజురహో శిల్పంలా నిలబడింది. ఇలాంటి పోజుల కోసమే ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా ఉండేలా కసరత్తులు చేస్తూ ఉంటుంది. ఈ కాలంలో కాళిదాసు లాంటి కవులు లేరు.. ఒకవేళ అలాంటి కళాపోషణ ఉన్నా .. కావ్యాలు రచించరు. ఈ ఫాస్ట్ జెనరేషన్ కు తగ్గట్టు కత్తిలాంటి కామెంట్లు పెట్టి సరిపెట్టుకుంటారు.
అందుకే ఈ ఫోటోను పోస్ట్ చేసిన గంటల్లోపే 8 లక్షల లైకులు ఎనిమిది వేల కామెంట్లు పెట్టారు. "ఇది ఒక హోలీ బికినీ".. "ఖూబ్ సూరత్ కాలి జెహెర్".. "అందరూ కాల్విన్ కొనుక్కునేవరకూ ఊరుకోవా?".. "ఎవరైనా ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఫోన్ చెయ్యండ్రా" అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం ఈ హాటు షో తట్టుకోలేక "ఫ్యాషన్ కు కూడా ఒక హద్దు ఉంటుంది" అంటూ చిర్రుబుర్రులాడారు.