Begin typing your search above and press return to search.
రెడ్ హాట్ బికినీతో కిల్ చేసిన దిశా పటానీ
By: Tupaki Desk | 27 Jan 2022 4:00 PM GMTరెడ్ హాట్ లుక్ తో వేడి పెంచడంలో దిశా పటానీని కొట్టేవాళ్లే లేరు. ఈ అందాల భామ బీచ్ బికినీ షోలకు అంతూ దరీ లేదు. నిరంతర వెకేషన్లతో యువతరానికి బోలెడంత ట్రీటిస్తోంది. తాజాగా మరోసారి బీచ్ లో దిశా పటానీ అందాల ఆరబోతలో చెలరేగిపోయింది. రెడ్ హాట్ బికినీ ధరించి అలా ఇసుక తిన్నెల్లో శయనించిన దిశా పటానీ ఫోజులు వైరల్ గా మారాయి.
ఈ లుక్ లో దిశా పటానీ తన మేకప్ ను సింపుల్ గా ఉంచుతూ బంగారు చెవిపోగులు మెడలో బంగారు చైన్ తో స్పెషల్ గ్లామ్ ని యాడప్ చేసింది. దిశా పటానీ తన అద్భుతమైన ఫోటోగ్రాఫ్ లతో తన అభిమానుల హృదయాల్ని కొల్లగొడుతోంది. ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ తాను నిజమైన బీచ్ బేబ్ అని ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్ `యే కాళీ కాళీ ఆంఖీన్` దిశా పటానీని ఆకర్షించినట్లు కనిపిస్తోంది. షో- థీమ్ ట్రాక్ లో తాను డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయడానికి దిశా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లింది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి షారుఖ్ ఖాన్ బాజీగర్ చిత్రంలోని `యే కాళీ కాలీ ఆంఖీన్` ఐకానిక్ పాట ను యాడప్ చేశారు. తన వీడియోతో దిశా #YKKAGroove Instagram రీల్స్ ఛాలెంజ్ ని ప్రారంభించింది. ఇదే విషయం గురించి దిశా మాట్లాడుతూ, ``నేను 90ల నాటి థ్రిల్లర్ ల అభిమాని - ఆకట్టుకునే సంగీతం- డ్రామా - యాక్షన్ - అవన్నీ మిమ్మల్ని కట్టిపడేసే పూర్తి ఎంటర్ టైనర్ లు. యే కాళీ కాళీ ఆంఖీన్ వీటి నుండి ప్రేరణ పొందుతుంది! నేను ఎప్పుడు Netflix కూడా ఐకానిక్ తరహా రెండిషన్ తో వస్తోందని విన్నాను. నేను దానిని వినడానికి చాలా థ్రిల్ అయ్యాను. ఈ రీఇమాజిన్డ్ వెర్షన్ ని ప్రదర్శించడం చాలా సరదాగా ఉంది! #YKKAGroove Instagram రీల్స్ ఛాలెంజ్ ని కిక్ స్టార్ట్ చేయడాన్ని చాలా సంతోషిస్తున్నాం. అభిమానులు దీనిని తమ సొంతం చేసుకునే ఛాలెంజ్ తో ఏమి చేయబోతున్నారో చూడడానికి నేను వేచి ఉండలేను!`` అని వ్యాఖ్యానించింది.
దిశా పటానీ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తోంది. మోహిత్ సూరి `ఏక్ విలన్ 2` తదుపరి విడుదల కావాల్సి ఉంది. ఈ యాక్షన్ చిత్రంలో తారా సుతారియా- అర్జున్ కపూర్ మరియు జాన్ అబ్రహం నటించారు. ఏక్తా కపూర్ చిత్రం `కే-టీనా` కూడా చిత్రీకరణలో ఉంది.