Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బాబోయ్‌ క్లీ వేజ్ షో తో కళ్లు తిప్పుకోనివ్వడంలేదు

By:  Tupaki Desk   |   2 Sep 2022 12:30 AM GMT
ఫోటోటాక్ : బాబోయ్‌ క్లీ వేజ్ షో తో కళ్లు తిప్పుకోనివ్వడంలేదు
X
తెలుగు సినిమా లోఫర్‌ తో మెగా హీరో వరుణ్‌ తేజ్ తో కలిసి ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటాని. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఇటీవల ఇద్దరు బ్రేకప్ అయ్యారంటూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే.

మేము ఇద్దరం బ్రేకప్ అవ్వలేదు అని చెప్పకనే చెబుతూ దిశా పటానీ ప్రియుడితో కలిసి ఒక ప్రైవేట్ పార్టీలో సందడి చేశారు. ఇద్దరు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న దిశా పటానీ అంతకు మించి అన్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత చేస్తుంది. ఆకట్టుకునే స్కిన్ షో తో ఈ అమ్మడు తన ఫాలోవర్స్ కి వినోదాన్ని పంచుతోంది.

ఈసారి దిశా పటానీ క్లీ వేజ్ షో తో సోషల్‌ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడి క్లీ వేజ్‌ షో తో కళ్లు తిప్పుకోలేకుండా ఉన్నామంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఫోటోలను షేర్‌ చేస్తూ లైక్స్ చేస్తున్నారు. టైట్ డ్రస్ లో ఈ అమ్మడి క్లీ వేజ్ షో తో చూపరులను ఆకట్టుకుంటుంది. ఇంత అందగత్తె తెలుగు లో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.

బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈ అమ్మడు యోద సినిమా లో నటిస్తోంది. మరో హిందీ సినిమా తో పాటు తెలుగు లో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే లో కీలక పాత్రలో కనిపించబోతుంది. దీపిక పదుకునే మెయిన్ హీరోయిన్ గా ప్రాజెక్ట్ కే లో నటిస్తుండగా సెకండ్‌ హీరోయిన్‌ గా దిశా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

చాలా కాలం తర్వాత తెలుగు లో ఈ అమ్మడు నటిస్తున్న కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలతో పాటు ఇలా ఫోటో షూట్స్ తో ఈ అమ్మడు రెచ్చి పోతున్న నేపథ్యంలో అభిమానులు మరింత పెరుగుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.