Begin typing your search above and press return to search.
దిశా.. థైస్ మరీ అంత టైటా..?
By: Tupaki Desk | 21 Feb 2021 1:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ దిషా పటాని ఫ్యాన్స్ కు వీకెండ్ పార్టీ ఇచ్చింది. థైస్ ను మరింత టైట్ చేసే డ్రెస్ వేసిన అమ్మడు.. మత్తెక్కించే కళ్లతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. వాంటెడ్లీ థై ఎక్సపోజ్ చేస్తున్న దిశా.. తన అందాలను అబ్బాయిలకు ఎరగా వేసేసింది.
ఈ పిక్ కు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చిన దిశా.. టోటల్ క్రెడిట్ తనదేనని ప్రకటించేసుకుంది. 'హెయిర్ అండ్ మేకప్ బై మీ' అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. మొత్తానికి సోషల్ మీడియా ట్రెండ్ ను ఒంటబట్టించుకున్న బాలీవుడ్ సుందరి.. పక్కాగా టార్గెట్ రీచ్ అయ్యే అద్బుతమైన ఆయుధాలను గురిచూసి మరీ వదులుతోంది.
ఇక, సినిమాల గురించి చూస్తే.. తన అప్ కమింగ్ మూవీ 'రాధే'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించిందీ చిన్నది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. సల్మాన్ తో కలిసి దిశా నటించిన రెండో చిత్రమిది. గతంలో 'భరత్' చిత్రం కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఏక్తా కపూర్ నిర్మించిన 'కెటినా'లో కూడా దిశా నటిస్తోంది. ఈ మూవీలో అక్షయ్ ఒబెరాయ్ తోపాటు సన్నీ సింగ్ కూడా కనిపించనున్నారు. వీటితోపాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది దిశా పటాని.