Begin typing your search above and press return to search.
నిండా మునిగాక చలెందుకని
By: Tupaki Desk | 29 Dec 2018 1:30 AM GMTమైనస్ డిగ్రీ చలిలో ఐస్ క్రీములు తినేవాళ్లున్నప్పుడు.. జోరున వర్షం కురిసేప్పుడు జలకాలాడేవాళ్లు ఉన్నప్పుడు.. ఇదిగో ఇలాంటివాళ్లు కూడా ఉంటారు. నిండా మునిగాక చలెందుకని సముద్రం మధ్యలో ఇలా సాహసాలకు సిద్ధమవుతారు. ఇంతకీ ఎవరీ సాహసనారి? ఏమి ఈ విలాసం? అంటే.. కాస్త వివరాల్లోకి వెళ్లాలి.
లోఫర్ బ్యూటీ దిశా పటానీ గత కొంతకాలంగా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లాంటి కఠినమైన విద్యలు నేర్చుకుంటూ గాల్లో ఎగిరి పంచ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు - వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రియుడు టైగర్ ష్రాఫ్ ని మించి ఈ బ్యూటీ ఫైటర్ గా తనని తాను మలుచుకుంటోందని అర్థమైంది. మరోవైపు వాణిజ్య ప్రకటనల కోసం దిశా చెలరేగిపోతున్న తీరుపై నెటిజనుల్లో తీవ్ర విమర్శలున్నాయి. అందాల ఆరబోతకు అస్సలు అడ్డు చెప్పని ఈ బ్యూటీ ఎన్ని విమర్శలు వస్తున్నా అవేవీ పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతోంది.
లేటెస్టుగా దిశా ఓ ట్రెండీ ఫోటోషూట్ లో పాల్గొంది. సముద్రంలో జలకన్యను తలపించేలా.. బులుగు జిలుగు సముద్రంలోకి దూకి ఇదిగో ఇలాంటి సాహస విన్యాసాలకు డేర్ చేసింది. ఒంటిపై నూలుపోగును అయినా అస్సలు సహించలేని ఈ అమ్మడు ఇలా లోతైన సముద్రంలోకి దూకేసింది. ఇలాంటి చోటు అయితేనే తనకు సూటవుతుందని భావించినట్టే కనిపిస్తోంది. ఇదంతా ఓ ఆర్టిఫిషియల్ సీ సైడ్ స్విమ్మింగ్ పూల్ సెటప్ లానే అనిపిస్తోంది. దిశా స్పెషల్ ఫోటో షూట్ కోసమే ఈ సెటప్ అని అర్థమవుతోంది. మొత్తానికి సంథింగ్ ఏదైనా కొత్తగా చేయాలన్న తపన మాత్రం ఈ బ్యూటీలో కనిపిస్తోంది. దిశా నటించిన భాఘి- 2 తర్వాత వేరొక పెద్ద సినిమా ఏదీ రిలీజ్ కి రాలేదు. తదుపరి సల్మాన్ భాయ్ `భరత్` అనే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతోంది.