Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: పచ్చదనానికి దిశ చూపిస్తోంది
By: Tupaki Desk | 12 Dec 2016 10:59 AM GMTటాలీవుడ్ జనాలకు బ్యూటీ దిశా పటానితో ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. పూరి ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ గా ఇప్పటికే జనాల మైండ్స్ లో తనదైన స్టాంప్ వేసుకుని మరీ సెట్టయిపోయింది దిశా. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ ఎంఎస్ ధోనీలో కూడా ఓ పాత్ర చేసి.. సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. బేఫిక్రా అంటూ మ్యూజిక్ వీడియోలో కూడా తనదైన అందాల ట్యాలెంట్ ను చూపించింది.
మరి బాలీవుడ్ లో ఎంటర్ అయ్యాక ప్రత్యేకతలు నేర్చుకోవాల్సిందే.. ఆపాదించుకోవాల్సిందే. అందులో భాగమే ఫోటో షూట్స్.. అంగాంగ ప్రదర్శనలు. ఇలాంటి వాటికి అభ్యంతరాలు ఉండవనే విషయాన్ని చెప్పకనే చెప్పాల్సి ఉంటుందన్న మాట. అందుకే తాజాగా హై బ్లిట్జ్ మేగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది ఈ సుందరాంగి. ఆకుపచ్చని మొక్కల మధ్యలో.. తన పచ్చని దేహానికి.. బంగారు వర్ణంతో శోభితమైన ఎర్రని వస్త్రాలను ధరించింది దిశా పటానీ.
వస్త్రాల సంగతేమో కానీ.. అమ్మడు ఆరబోసిన అందాలకు మాత్రం బోలెడంతమంది అభిమాన గణం గుండెలు గుబగుబలాడేస్తున్నాయి. తన రూపానికి తగినట్లుగా ఆభరణాలను కూడా అలంకరించడంతో.. పచ్చదనానికి ఎలా ఎలా ఎదగాలో దిశ చూపిస్తున్నట్లుగా ఉంది దిశా పటానీ.