Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బికినీలో ఆరబోసేసింది
By: Tupaki Desk | 9 May 2017 4:08 PM GMTఉత్తర్ ప్రదేశ్ లోని బెరైలీ భామ దిశా పటానీ.. టాలీవుడ్ మూవీ లోఫర్ తో సినీ అరంగేట్రం చేసింది. దక్షిణాది సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఓనమాలు నేర్చేసుకుని.. అనుభవం సంపాదించేసి.. ఆ తర్వాత నార్త్ లో పాగా వేసేందుకు ప్రయత్నించడం సాధారణమే. అలాంటి వారిలో ఈ బ్యూటీ కూడా ఉంది.
ఎంఎస్ ధోనీ చిత్రంలో మంచి పాత్రతో గుర్తింపు తెచ్చుకుని.. కుంగ్ ఫూ యోగాలో జాకీ చాన్ తో కలిసి యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన దిశా పటానీ.. ఆ తర్వాత మాత్రం ఫుల్లుగా రూట్ మార్చేసింది. ఒక్కసారిగా గ్లామర్ రూట్ లోకి జంప్ చేసిన దిశ.. తనలోని అందాలను దశదశలుగా చూపిస్తోంది. తాజాగా కాస్మోపాలిటన్ మేగజైన్ కవర్ పేజ్ పై సందడి చేసిన దిశా పటానీ.. కేవలం అండర్ గార్మెంట్స్ తో తెగ రెచ్చేకొట్టేసింది. బ్లాక్ డిజైనర్ వేర్ గార్మెంట్స్ ను ధరించి.. తన ఒంపుసొంపులను వయ్యారంగా కెమేరా ముందు ఆరబోసేసింది.
ఒక్క నాభి సోయగాలను మాత్రం ఓ బెల్ట్ తో కవర్ చేసేసింది కానీ.. నడుమును రెండు భాగాలుగా చూపిస్తున్న ఈ కాన్సెప్ట్ కూడా ఆకట్టుకునేలానే ఉంది. ఇలాంటి అందమైన లుక్ కోసం చాలా చాలా కష్టపడతానంటూ.. తన అందాల రహస్యాలను చాలానే పంచుకుంది దిశా పటానీ.