Begin typing your search above and press return to search.
సీకే లోదుస్తులకు ఇంకెన్నాళ్లు తకదిమితోం!
By: Tupaki Desk | 13 Jun 2020 5:00 AM GMTలోఫర్ బ్యూటీ దిశా పటానీ సీకే వేషాల గురించి తెలిసిందే. ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ లో దుస్తులకు ప్రచారకర్తగా యువతరం మనసు దోచింది ఈ అమ్మడు. నిరంతరం లోదుస్తులు ధరించి దిశా ఇస్తున్న ట్రీట్ మామూలుగా వర్కవుట్ అవ్వడం లేదు.
2018 దీపావళి మొదలు.. 2019 దీపావళి ముగిశాకా అదే ట్రీట్.. 2020 దీపావళికి ఇదే ట్రీట్ ఉంటుందనడానికి ఇదిగో ఇదే సాక్ష్యం. ఇప్పటికీ ఈ తంతు కొనసాగుతూనే ఉంది. సీకే కంపెనీతో మూడేళ్ల పాటు అవిరామంగా పని చేసిన ఘనత దిశాకే చెల్లింది. మొత్తానికి సీకే బ్రాండ్ కోరుకున్నది సాధ్యమైంది. ఇప్పటికే ఈ బ్రాండ్ యువతరంలోకి ఓ రేంజులోనే దూసుకెళ్లిపోయింది. తాజాగా మరో స్టన్నింగ్ ఫోటోతో దిశా హాట్ టాపిక్ గా మారింది.
కెరీర్ సంగతి చూస్తే.. సల్మాన్ సరసన భారత్ చిత్రంలో నటించిన దిశా అటుపై టైగర్ ష్రాఫ్ భాఘి 3లో స్పెషల్ నంబర్ లో మెరిసింది. ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. సల్మాన్ భాయ్ సరసన రాధే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆల్ట్ బాలాజీ బ్యానర్ లో ఫ్రెండు ఏక్తాకపూర్ కోసం `కెటీనా` అనే చిత్రంలోనూ దిశా నటిస్తోంది.