Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: కాల్విన్ క్లెయిన్ ఒన్స్ మోర్..!
By: Tupaki Desk | 8 Sep 2019 5:30 PM GMTహాటు బాంబు గా మారడం ఎలా? నెటిజన్ల పై సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఎలా? అనే అంశాలపై దిశా పటాని కనుక ఒక వారం రోజుల కోర్సు పెట్టిందనుకోండి.. ఏమవుతుంది చెప్పండి? ఎక్కడెక్కడి భామలందరూ ఆ కోర్సులో చేరతారు. ఎందుకంటే అందంగా చాలామంది ఉంటారు కానీ.. హాటు బాంబు ఇమేజ్ తెచ్చుకోవడం కనిపించినంత సులువు కాదు. ఆ కిటుకులు దిశా పటాని.. మలైకా అరోరా లాంటి కొందరికి మాత్రం తెలిసి ఉంటాయి.
మరి అన్ని కిటుకులు తెలిసిన తర్వాత ఊరికే కూర్చుంటారా? హాటు ఫోటోలతో.. ఘాటు బికినీలతో నెటిజన్లపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. దిశా కూడా అంతే తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. అది నిజానికి ఇన్నర్ వేర్ ఫోటో.. మనం బికినీ అని కూడా పిలుచుకోవచ్చు. కాల్విన్ క్లెయిన్ బ్రాండు వారి బ్లాక్ కలర్ బికినీ ధరించి వయ్యారంగా నిలబడింది. ఆ ఫిట్నెస్ కు ఎవరైనా ఫిదా కావల్సిందే.. అసలు అనవసారమైన ఫ్యాట్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇక సోకుల ఆరబోత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత చేస్తూ కూడా ఏమీ తెలియనట్టు తనకిది చాలా చాలా కామన్ అన్నట్టు ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో నిలుచుంది. నేపథ్యంలో ఉన్న పూల్ ఈ ఫోటో అందాన్ని మరింతగా పెంచాయి.
ఈ ఫోటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. పోస్ట్ చేసిన గంటలోనే ఫోటోలకు ఏడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. "ఫైర్ బేబీ..ఫైర్".. "విక్రమ్ ల్యాండర్.. నీ పనేనా".. "రేర్ హాట్ నెస్ " అంటూ రెచ్చిపోయారు. దిశా సినిమాల విషయనికి వస్తే 'మలంగ్' అనే చిత్రంలో నటిస్తోంది.