Begin typing your search above and press return to search.
ఆ విధంగా రంగస్థలం రికార్డే
By: Tupaki Desk | 8 March 2018 2:30 PM GMTప్రస్తుతం మెగా ఫాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది రంగస్థలం అనే చెప్పాలి. ఇందులో చెర్రీ చెవిటివాడిగా నటిస్తూనే అందరి దృష్టిని ఆకర్షించేశాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందే బోలెడు రికార్డులు కొల్లగొట్టేస్తోందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
అవునండీ. ఈ సినిమాను ఈస్ట్ గోదావరి లో వి3 ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ 6.03 కోట్లు పెట్టి సొంతం చేసుకుందంట. అన్ని మెగా హీరోల సినిమాల కంటే ఇది చాలా ఎక్కువ. ఆఖరికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కి కూడా దక్కింది 5.40 కోట్లు మాత్రమే. అనుశ్రీ ఫిలిమ్స్ అంతా కట్టి సినిమాను కొనుక్కుంది. పవన్ కళ్యాణ్ కాటమారాయుడు 5.85 కోట్లకు అమ్ముడవ్వగా దువ్వడ జగన్నాధం 5.40 కోట్లు దక్కించుకుంది. ఆంధ్ర లో కూడా రంగస్థలం హవా బాగానే ఉంది. ఈ సినిమా 33 కోట్ల రేషియో తో ఆంధ్రాలో మరియు వెస్ట్ గోదావరిలో అమ్ముడైంది.
ఎంతైనా రంగస్థలం సినిమా 1985 లో అలా పల్లెటూరి బాక్ డ్రాప్లో సాగుతుంది. పైగా షూటింగ్ మొత్తం జరిగింది కూడా గోదావరి జిల్లాలోనే. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా అదే ప్రాంతంవాడు. ఇంకా ఈస్ట్ లో అంత పెద్ద రేట్ పలకడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి. కాకపోతే కంటెంట్ తేడా కొడితే మాత్రం రికవరీ కష్టమవుతుంది.