Begin typing your search above and press return to search.
ఈ వ్యూస్ సరే.. వీళ్ళ పరిస్థితేంటి రజనీ?
By: Tupaki Desk | 8 May 2016 5:30 PM GMTరిలీజైన 8 రోజుల్లో 15 మిలియన్ వ్యూస్. అంటే కోటిన్నర మంది అప్పుడు టీజర్ ను చూశారు. అయితే వీళ్ళందరూ సినిమాను కూడా చూడాలి. ఇంతకంటే ఓ డబుల్ మంది చూస్తేనే.. పంపిణీదారులు గట్టెక్కేది. ఇక 15 మిలియన్ వ్యూస్ అంటూ గాట్టిగా అరుస్తున్న ''కబాలి'' టీమ్ దగ్గరకు ఓసారి వెళ్లొద్దాం పదండి.
మనోళ్లు మే 1న రిలీజ్ చేసిన టీజర్ ష్యూర్ షాట్ గా అదిరిపోయింది. అయితే ఇప్పుడు ఆ టీజర్ కు 15 మిలియన్లు వ్యూస్ వస్తే.. ఒకవేళ అది అప్ లోడ్ చేసిన నిర్మాతకు కాసింత యాడ్ రెవెన్యూ వస్తుందేమో కాని.. పంపిణీదారులకు ఒరిగేదేం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గత రెండు సినిమాలూ ఫ్లాపే. కొచ్చాడయాన్.. తరువాత లింగా.. దారుణంగా దెబ్బేశాయి. దానితో పంపిణీదారులు బెంబేలెత్తిపోతున్నారు. టీజర్ కు ఎన్ని హిట్లు.. లైకులూ.. వచ్చినా కూడా.. అసలు సినిమా కలక్షన్లు రావడం ముఖ్యం. పైగా రజనీకాంత్ తమిళనాట ఎలక్షన్స్ ఉన్నాయనే నెపంతో ఎంతో పొటెన్షియల్ ఉన్న వేసవి సెలవులను వదిలేసి.. ఆ తరువాత వస్తున్నాడు. అది కలక్షన్లకు నష్టం కలిగించే అంశం.
మరి కబాలి సినిమాతో గతంలో డబ్బులు పోగొట్టుకున్న పంపిణీదారులకు ఏమైనా పాత బాకీలు రికవరీ అవుతాయా అనేది మనం చూడాల్సిన అంశం. టీజర్ వ్యూస్ వచ్చాయని పండగలు మానేసి.. సినిమా ప్రమోషన్లపై ఫోకస్ చేస్తే బెటరేమో రజనీ!!