Begin typing your search above and press return to search.
బాప్ రే.. 30 కోట్ల క్లబ్ లో DJ టిల్లు
By: Tupaki Desk | 5 March 2022 8:30 AM GMT50 కోట్ల క్లబ్.. 100 కోట్ల క్లబ్.. అంటూ స్టార్ హీరోల సినిమాల గురించి చెబుతుంటే ముచ్చటేస్తుంది. ఇటీవలి కాలంలో 200కోట్ల క్లబ్ అంటూ పోస్టర్లు వేసేయడంతో తెలుగు స్టార్ హీరోల స్టామినా ఏ రేంజులో ఉందో అర్థమైంది. ఇక బాహుబలి ఫ్రాంఛైజీ తరహా సినిమాలకు పాన్ ఇండియా కేటగిరీ స్టార్లకు వేరే లెవల్లో ఉంది వ్యవహారం. 500కోట్ల క్లబ్ ని కూడా వీళ్లు ఖాతరు చేయడం లేదు.
అదంతా సరే కానీ అప్ కమింగ్ హీరోల్లో రైజింగ్ లో ఉన్నవాళ్ల సీనేంటి? అన్నది ఆరా తీస్తే.. 30 కోట్ల క్లబ్.. 50 కోట్ల క్లబ్ అంటూ చెప్పుకోవడానికి చాలా ఉంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు రికార్డ్ బ్రేకింగ్ గా 30కోట్ల గ్రాస్ క్లబ్ లో అడుగుపెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. నటవారసత్వం రాజ్యమేలే చోట ఏ బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా రచన నటన అనే ట్యాలెంట్ తో సిద్ధు జొన్నలగడ్డ ఇంతగా ఎదిగాడా? అన్నది ఆశ్చర్యకరమే.
DJ టిల్లు ముగింపు కలెక్షన్లు పరిశీలిస్తే.. నైజాం : రూ 7.11 కోట్లు..సీడెడ్ : రూ 1.88 కోట్లు..UA: రూ 1.39 కోట్లు ..తూర్పు : రూ 79 ఎల్.. వెస్ట్: రూ 80 లక్షలు.. గుంటూరు : రూ 77 లక్షలు. కృష్ణా : రూ 66 లక్షలు..నెల్లూరు : రూ 46 లక్షలుగా తేలింది. AP-TS మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్: రూ. 13.86 కోట్లు (రూ. 24.04 కోట్లు గ్రాస్) .. KA+ROI: రూ. 1.01 కోట్లు కాగా ఓవర్సీస్ (OS): రూ 2.05 కోట్లు అని బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది. DJ టిల్లు మొత్తం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్: రూ. 16.92 కోట్లు నెట్ (రూ. 29.70 కోట్ల గ్రాస్) అని రిపోర్ట్ అందింది.
ఒక నవతరం హీరో రైజ్ ని ఇది ఎలివేట్ చేస్తోంది. సుమారు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను తేవడం అంటే... అప్పట్లో చిరుతతో డెబ్యూ హీరో రామ్ చరణ్ తేగలిగినంత. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక జెన్యూన్ హిట్ కొట్టారని భావించవచ్చు. ప్రస్తుతం అక్కినేని నటవారసుడు నాగచైతన్య నటించిన సినిమాలు 40కోట్లు అంతకుమించిన గ్రాస్ ని వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టిల్లు కూడా పారితోషికం పెంచేస్తాడేమో? అయితే ప్రతిసారీ ఇలాంటి హిట్లు కొట్టాల్సి ఉంటుంది.. ప్చ్!!