Begin typing your search above and press return to search.
అమెరికాలో RRR వసూళ్లు ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 16 April 2022 4:30 AM GMTRRR అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు 115 కోట్లు వసూలు చేయగా ఇప్పటికీ హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. ప్రీమియర్లతోనే ఆర్.ఆర్.ఆర్ సంచలనాలు మొదలయ్యాయి అక్కడ. USలో అట్టహాసంగా షోలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి ప్రీమియర్ షోల వరకు ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
తాజా సమాచారం మేరకు.. ఈ చిత్రం గురువారం నాడు 26272K డాలర్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు సినిమా మొత్తం కలెక్షన్లు 13800897K మిలియన్ల డాలర్లకి చేరుకున్నాయి. ఈ సినిమా బయ్యర్లకు లాభదాయకం అన్న చర్చా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా విదేశాల్లోని అన్ని పంపిణీ వర్గాలకు కలిసి రానుంది.
ఇటీవల KGF 2 కూడా విడుదలైనందున RRR ఇకపై ఎలా నిలబడుతుందో వేచి చూడాలి. ఆర్.ఆర్.ఆర్ ఇప్పటికి 14 మిలియన్లకు చేరుకుంటోంది. 15 మిలియన్ల క్లబ్ లో అడుగుపెడుతుందన్న అంచనా కూడా ఉంది.
100 కోట్ల వసూళ్లతో USలో RRR సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 15000000 అమెరికా డాలర్లు ..1144974000 భారతీయ రూపాయిలకు సమానం. ఇంతకు ముందు బాహుబలి .. బాహుబలి 2 చిత్రాలతో ఇలాంటి ఫీట్ సాధ్యమైంది. రాజమౌళి మరోసారి ఆ ఫీట్ ని రిపీట్ చేశాడు. కరోనా క్రైసిస్ అనంతరం అమెరికాలో ఇది అతి పెద్ద విజయం అని చెప్పాలి