Begin typing your search above and press return to search.
టబు హైట్ వెయిట్ ఏజ్ తెలుసా?
By: Tupaki Desk | 1 Feb 2020 10:26 AM GMTవెటరన్ నటి టబు జాతీయ ఉత్తమ నటిగా ఎన్నో అత్యున్నత సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ టు టాలీవుడ్ టబుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాటి నుంచి నేటితరం వరకూ అభిమానుల్ని సంపాదించుకున్న నటి. 1982 లో మొదలైన టబు సినీకెరీర్ మూడు దశాబ్ధాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అయితే టాలీవుడ్ కు దూరంగా ఉంటూ బాలీవుడ్ లోనూ పూర్తిగా బిజీ అయింది. తెలుగులో సినిమాలు చేసి పదేళ్లకు పైగానే అయింది. ఇటీవలే మళ్లీ అల వైకుంఠపుములో సినిమాతో టాలీవు డ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో టబు ఆకట్టుకుంది.
దీంతో టబు గురించి మరోసారి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగింది. దశాబ్ధాల క్రితం హీరోయిన్ గా రాణించిన వారిలో కొందరు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడుతున్నారు. మరి ఆ కోవలో చూస్తే టబు టాలీవుడ్ లో రాణిస్తుందా? లేదా? అన్నది కొన్నాళ్లు ఆగితే గానీ క్లారిటీ రాదు. అటు బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో టబు హైట్..వెయిట్..వయసు ఎంతో తెలుసా? అంటూ చర్చ మొదలైంది.
టబు వయసు 47.. ఎత్తు 172 సెంటీమీటర్లు.. బరువు 65 కేజీలు. ఇక టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదు. సింగిల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తోంది. గతంలో దర్శక నిర్మాత సాజిద్ నడియావాలా.. నటుడు..నిర్మాత సంజయ్ కపూర్ తో ఎఫైర్ నడిపినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కించాయి. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా ఓ స్టార్ హీరోతో ఎఫైర్ నడిపినట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.