Begin typing your search above and press return to search.
చిట్టినడుముతో టీఆర్పీ పెంచుతుందా?
By: Tupaki Desk | 9 Dec 2019 2:26 PM ISTబుల్లితెరపై టీఆర్పీ గుంజాలంటే ఏదో ఒక కొత్తదనం చూపించాల్సి ఉంటుంది. ప్రతిసారీ ఒకే మూసలో వెళితే ఆ పర్యవసానం ఎలా ఉంటుందో జబర్ధస్త్ షోలాంటి ఫేమస్ షో నిర్వాహకులకే అర్థమైంది. ప్రస్తుతం మెగాబ్రదర్ కం జడ్జి నాగబాబు సహా పలువురు ఈ రియాలిటీ షో నుంచి తప్పుకోవడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. రియాలిటీలోనూ వైవిధ్యం ఆశిస్తున్న ఆడియెన్ కి కొత్తదనం అందించేందుకు స్టార్ యాంకర్లు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
తమపై తామే జోకులేసుకోవడం.. వీలున్న ప్రతి సందర్భంలోనూ ఊర మాస్ పాటలకు అదిరే మాస్ స్టెప్పుల్ని జతకలపడం .. జోకులు పేల్చడం.. వగైరా వగైరా ట్రీట్ రెగ్యులర్ గా చూస్తున్నదే. అయితే అంతకుమించి ఇంకేదైనా కొత్తగా చూపించాలని భావించిందో ఏమో అనసూయ చిట్టినడుము కాన్సెప్టుతో అభిమానుల ముందుకొచ్చింది. రంగమ్మత్తగా ఓ రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం జబర్ధస్త్ షోతో పాటు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ అనే వేరొక రియాలిటీ షోలోనూ యాంకర్ గా కొనసాగుతోంది.
తాజాగా రిలీజైన లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో రంగమ్మత్త హడావుడి మామూలుగా లేదు. తాజా ప్రోమోలో అనసూయ నడుము ఊపుడు మతిపోగొట్టేస్తోంది. కళ్లన్నీ రంగమ్మత్త స్టెప్పులపైనే. జడ్జ్ జానీ మాస్టర్ తో కలిసి `చిట్టినడుమునే చూస్తున్నా…` పాటకు అనసూయ మతి చెడే స్టుప్పులు వేసింది. యాంకర్ ప్రదీప్.. యాంకర్ రవిలతో పాటుగా జానీ మాస్టార్ .. అనసూయ బోలెడంత వినోదాన్ని అందిస్తున్న ప్రోమో నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రోమోలో అనసూయ చిట్టినడుముపైనే యూత్ లో ఒకటే డిస్కషన్.. అనసూయ ఈ రేంజులో చెలరేగితే రేటింగ్స్ ఆటోమెటిగ్గా స్కైని టచ్ చేయడం గ్యారెంటీ అన్న చర్చా సాగుతోంది.